Thread Rating:
  • 10 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller వసంతోత్సవం మధు బాబు సేకరణ వీఆర్కె
రవి గారు,

రిప్లై ఇచ్చినందుకు సంతోషం. మీరు ఈవారం పోస్ట్ చేసిన రెండు "వసంతోత్సవం & ఒక దెయ్యంతో నా ప్రేమకథ" రెండూ పూర్తిగా స్కాన్ చేసి చక్కగా పోస్ట్ చేశారు. అందుకు చాలా థాంక్స్. ఇవి రెండూ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి.

మీరు అంతకుముందు పోస్ట్ చేసిన మూడు ఎపిసోడ్ లు (రెండు కథలకి) హెడర్ కట్ అయిపొయింది. మొత్తం ఎపిసోడ్ లని కలిపి మీరు పోస్ట్ చేసినప్పుడు, వాటిని అలాగే కలిపి పోస్ట్ చేశారు. మీరు మొత్తం పేజీలని పూర్తిగా వచ్చేటట్లు పోస్ట్ చేస్తే, pdf joiner లో మేము కూడా ఒకే పిడిఎఫ్ ఫైల్ లో జాయిన్ చేసుకోగలం. అది పెద్ద ఇబ్బంది కాదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అలా కట్ అవకుండా పోస్ట్ చెయ్యమని (ఈవారం ఎపిసోడ్ ల లాగా) మీకు అర్థమైందని అనుకుంటున్నాను.

మీ ఎఫర్ట్ లకి నా వందనాలు.
[+] 1 user Likes tshekhar69's post
Like Reply


Messages In This Thread
RE: వసంతోత్సవం మధు బాబు సేకరణ వీఆర్కె - by tshekhar69 - 17-11-2025, 08:06 PM



Users browsing this thread: 1 Guest(s)