11-11-2025, 10:22 PM
(11-11-2025, 09:45 PM)PushpaSnigdha Wrote: poni lendi okari ki ina nachindi ante santhosham
అదేమి అలా అన్నారు... మీ కథ కథనం శైలి... అన్ని నచ్చింది అందుకే మిమ్మల్ని చీర్ చేశాను... కావాలని పొగడలేదు.. మీలో మంచి రైటర్ ఉన్నారు.. అదే గురుతు చేశాను..
ప్రతిసారి మీ fb id కోట్ చేస్తారు కానీ ఎప్పుడూ మెస్సెంజర్ లో రిప్లై ఇవ్వరు ఐ హేట్ యూ( సరదాగా)



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)