11-11-2025, 06:46 PM
రెడ్డిగారు కథ బావుందండి, చాలా క్లియర్గా వున్నట్లున్నారు ఎక్కడ ఎప్పుడు ఎంతవరకు చెప్పాలని. సరిత్ భయ్యా ఇన్నిసార్లు కామెంట్లు పెట్టినప్పుడే అనుకున్నా. ఈశ్వర్..శోభ ఎవరో, తనవల్లే ఇక్కడికొచ్చి పడ్డాడా? లక్ష్మి తీసుకొచ్చిన భోజనంతో బాటూ లక్ష్మిని కూడా తింటాడా...చూద్దాం. సస్పెన్స్ మైంటైన్ చేసి కథపై కుతూహలాన్ని పెంచుతున్నారు...కొనసాగించండి.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)