10-11-2025, 02:53 PM
(This post was last modified: 10-11-2025, 02:54 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
అధ్యాయం – 5 నాలుగో రోజు
కుర్రది
అప్డేట్ – 5
ఫ్లాష్బ్యాక్ - నీచుడు పనివాడు
....................................నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైన అనుభవం ఒకటి నాకు ఎదురైంది. అప్పట్లో, మా ఇంటి పనిమనిషి నన్ను లైంగికంగా వేధించినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. ఈరోజు, వాళ్ళ పనోడు నామీద అత్యాచారం చేయడానికి చూసినప్పుడు, నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది.......................................
.....................................నా పరిస్థితి గురించి పట్టించుకోకుండా కాజల్ టీవీ చూస్తోంది, నేను మ్యాగజైన్ పేజీలు చదవకుండా తిప్పుతున్నాను. అప్పుడే జరిగిన సంఘటన నన్ను నా కాలేజ్ రోజుల్లోకి తీసుకెళ్లింది.....................................................
ఆ రోజుల్లో నేను కాలేజ్ కి వెళ్తున్నాను, అప్పుడు నా వయసు 18 ఏళ్ళు ఉంటుంది. మా అమ్మ తన కూతురితో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తారేమోనని భయపడుతుండేది. అందుకే తను మా పనివాడిని నన్ను కాలేజ్ నుండి తీసుకురావడానికి పంపించేది. అతని పేరు నట్వర్, అప్పుడు అతనికి 36-37 ఏళ్ళు ఉంటాయి. మొదట్లో మేమిద్దరం నడుచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. తర్వాత అమ్మ రిక్షా ఏర్పాటు చేసింది. అయితే అమ్మకి ఏం తెలుసు, దారిలో వుండే పోకిరీలు కేవలం అసభ్యకరమైన వ్యాఖ్యలు మాత్రమే చేస్తారు, కానీ నన్ను సురక్షితంగా తీసుకురావడానికి ఎవరినైతే పంపుతోందో, అతని నుంచి నన్ను నేను కాపాడుకోవడమే నాకు కష్టం అవుతుందని తెలుసుకోలేకపోయింది.
మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ వర్షాకాలం మొదలయ్యాక నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. మా దగ్గర వర్షాకాలంలో రిక్షాకి ప్లాస్టిక్ కవర్ లు ఉండేవి. అది ప్రయాణికుడి తల మీది నుంచి ముందు వరకు కప్పి ఉండేది. పక్కల మాత్రం తెరిచి ఉండేది. వర్షాకాలం మొదలైనప్పుడు, వర్షపు చినుకులు పక్కల నుంచి పడుతుండడంతో నట్వర్ రిక్షాలో నా పక్కనే అంటుకుని కూర్చునేవాడు. నేను మొదట్లో దానిని తప్పుగా అనుకోలేదు, ఎందుకంటే వర్షం నుంచి తప్పించుకోవడానికి అతను అలా చేయడం సహజమే.
నేను రిక్షాలో కూర్చొని నా కాలేజ్ బాగ్ ని నా ఒళ్ళో పెట్టుకునేదాన్ని. అయితే నట్వర్ అప్పుడు ఏవో కారణాలు చెబుతూ నా దగ్గర నుంచి బ్యాగ్ తీసుకోవడానికి ట్రై చేసేవాడు. "నువ్వు హాయిగా కూర్చో" అని చెప్పేవాడు, లేదా "బ్యాగ్ నీకు బరువుగా అనిపిస్తుంది, ఇవ్వు నేను పట్టుకుంటాను" అని అనేవాడు. నేను అతనికి బ్యాగ్ ఇచ్చేదాన్ని కాదు, దానికి ఒక కారణం ఉంది.
మేము అమ్మాయిలకి ఒక అలవాటు ఉంటుంది, మా కాళ్ళని పూర్తిగా కవర్ చేయని డ్రెస్సులు వేసుకున్నప్పుడు, ఉదాహరణకి స్కర్ట్ లాంటివి, మేము బాగ్ ని మా ఒళ్ళో పెట్టుకుంటాం. అందువల్ల మా శరీరంలోని చాలా సున్నితమైన భాగం రెండు పొరల రక్షణలో ఉంటుంది. లేకపోతే స్కర్ట్ మీద తొడల మీద చేతులు పెట్టుకోవాల్సి వస్తుంది. అది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే నట్వర్ నా బ్యాగ్ తీసుకోవడానికి మరింత ఒత్తిడి చేసేవాడు, ముఖ్యంగా శుక్రవారాల్లో.
అప్పుడు అతని చెడ్డ ఉద్దేశాల గురించి నాకు తెలియదు. శుక్రవారం మాకు పీటీ క్లాస్ ఉండేది. నేను పీటీ డ్రెస్ వేసుకుని కాలేజ్ కి వెళ్ళేదాన్ని. పీటీ డ్రెస్ కూడా మిగతా రోజుల డ్రెస్ ల లాగే స్కర్ట్, టాప్ ఉండేవి. అయితే ఒక తేడా ఏంటంటే, మా కాలేజ్ స్కర్ట్ మోకాళ్ళ కింద వరకు ఉండేది, కానీ పీటీ స్కర్ట్ చిన్నగా, మోకాళ్ళ వరకే ఉండేది. నేను గర్ల్స్ కాలేజ్ లో చదివేదాన్ని కాబట్టి కాలేజ్లో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు దారిలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది.
ఎందుకంటే పీటీ స్కర్ట్ బట్ట కూడా కొంచెం పల్చగా ఉండేది. అప్పుడప్పుడు గట్టిగా గాలి వీచినప్పుడు స్కర్ట్ పైకి లేచి ప్యాంటీ కనిపించేది. మా అమ్మ శుక్రవారం ఎప్పుడూ నాతో, "రష్మీ, నీ డ్రెస్ జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేది. నా ఫ్రెండ్స్ కొందరు కో-ఎడ్ కాలేజ్స్లో చదివేవాళ్ళు. అయితే వాళ్ళ పీటీ డ్రెస్ అంత చిన్నగా ఉండేది కాదు. బహుశా మాది బాలికల పాఠశాల కావడంతో మేనేజ్మెంట్ ఈ విషయం గురించి పట్టించుకోలేదేమో.
అందుకే నేను నట్వర్ కి కాలేజ్ బ్యాగ్ ఇచ్చేదాన్ని కాదు. ఎందుకంటే రిక్షాలో కూర్చున్న తర్వాత నా స్కర్ట్ నా తొడల వరకు పైకి వచ్చేది. అయితే వర్షాకాలంలో ఒకరోజు నేను అతనికి బ్యాగ్ ఇవ్వడం కాదనలేకపోయాను. అప్పటివరకు అతనికి వర్షం వల్ల రిక్షాలో నా పక్కన అంటుకుని కూర్చోవడానికి మాత్రమే ఛాన్స్ దొరికేది. కానీ ఆ రోజు అతనికి మొదటిసారి నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ఛాన్స్ దొరికింది.
అది శుక్రవారం. నేను కాలేజ్ నుంచి బయటికి వచ్చేసరికి చాలా గట్టిగా వర్షం పడుతోంది. నేను గొడుగు తీసుకుని రిక్షా దగ్గరికి వచ్చాను. రిక్షా సీట్లో నట్వర్ అప్పటికే కూర్చున్నాడు. రిక్షా ఎక్కేటప్పుడు నేను గొడుగు పట్టుకుని ఉండడం వల్ల నా బాగ్ ని అతనికి ఇవ్వాల్సి వచ్చింది. అతను నా బ్యాగ్ పట్టుకుని, చెయ్యి అందించి నన్ను రిక్షా ఎక్కించాడు. నేను కూర్చున్న వెంటనే రిక్షావాడు ప్లాస్టిక్ కవర్ని పరిచాడు. ఆ రోజు వర్షం చాలా గట్టిగా పడుతోంది. అందుకే నట్వర్ పక్కల నుంచి కూడా కవర్ వేయమని చెప్పాడు. ఇప్పుడు నేను మా పనివాడితో ఆ నాలుగు వైపులా మూసి ఉన్న రిక్షాలో కూర్చున్నాను. వర్షపు చినుకులు ప్లాస్టిక్ కవర్ మీద పడడంతో గట్టి శబ్దం వినిపిస్తోంది. బయట ఏం జరుగుతోందో ఏమీ వినిపించడం లేదు.
నేను : "నట్వర్ భయ్యా, నేను బ్యాగ్ పట్టుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి."
నట్వర్ : "లేదు లేదు బేబీ. ఈరోజు నేనే పట్టుకుంటాను. ఇది తడిసిపోయింది కాబట్టి కాస్త బరువు కూడా పెరిగింది."
నట్వర్ నన్ను బేబీ అని పిలిచేవాడు. అతను నిజం చెబుతున్నాడేమోనని నేను అనుకున్నాను. ఎందుకంటే నా బ్యాగ్ నిజంగానే తడిసిపోయింది.
నేను : "సరే నట్వర్ భయ్యా, ఈరోజు మీరే పట్టుకోండి."
నేను నవ్వాను. అతను విచిత్రంగా నా బ్యాగ్ పట్టుకున్నాడు. అతను తన ఒళ్ళో బాగ్ ని తొడల మీద పడుకోబెట్టకుండా నిలబెట్టి పట్టుకున్నాడు. బ్యాగ్ బయట నుంచి చేతులు చుట్టి రొమ్ము మీద కట్టుకున్నట్లు కూర్చున్నాడు. అతను అలా బ్యాగ్ పట్టుకోవడం చూసి నేను మనసులో నవ్వుకున్నాను. కొంతసేపు తర్వాత ప్లాస్టిక్ కవర్ రెండు వైపులా పక్కల నుంచి వర్షపు చినుకులు పడడం మొదలైంది. దాంతో నేను సీట్లో నట్వర్ వైపు జరగాల్సి వచ్చింది. అతను కూడా కొంచెం నా వైపు జరిగాడు. అలా అయ్యేసరికి అతని కట్టుకున్న ఎడమ చేతి వేళ్ళు నా రొమ్ముని తగలడం మొదలుపెట్టాయి. రిక్షాకి తగిలే ప్రతి కుదుపుకి అతని ఎడమ చేతి వేళ్ళు నా ఎడమ రొమ్ముని తగలడం మొదలుపెట్టాయి. అతను నా ఎడమ వైపు కూర్చున్నాడు. దగ్గరికి జరిగి కూర్చోవడం వల్ల ఇలా జరుగుతుందేమోనని నేను అనుకున్నాను.
తర్వాత రిక్షా మెయిన్ రోడ్ ని దాటి గల్లీలోకి వచ్చింది. రోడ్డు సరిగా లేకపోవడంతో కుదుపులు ఎక్కువ అయ్యాయి. వర్షం వల్ల గల్లీలో రోడ్ మీద నీళ్ళు నిండిపోయాయి. అందుకే రిక్షా వేగం కూడా తగ్గిపోయింది. నేను కుడి చేత్తో రిక్షాని పట్టుకున్నాను. ఎడమ చేతిని పీటీ స్కర్ట్ మీద నా తొడల మీద పెట్టుకున్నాను. దారి అంతా నట్వర్ వేళ్ళు నా ఎడమ రొమ్ముని తాకుతూనే ఉన్నాయి. నేను ఇంటికి చేరుకున్నప్పుడు నాకు ఒకటి విచిత్రంగా అనిపించింది. మా అమ్మ ఇంత గట్టి వర్షంలో నేను తడిచిపోతానేమో అని కంగారు పడుతోంది. అయితే నా దృష్టి నా రొమ్ముల మీద ఉంది. ఎందుకంటే బ్రా లోపల నిపుల్స్ బాగా గట్టిపడి నిలబడ్డాయి.
అది కేవలం మొదలు మాత్రమే. వర్షాకాలం రోజుల్లో నట్వర్ అదే పని చేసేవాడు. ఎండ వున్న రోజుల్లో అతను మామూలుగా ప్రవర్తించేవాడు. అందుకే నేను అతని గురించి ఏమీ తప్పుగా అనుకోలేకపోయాను. తర్వాత ఒక వర్షం పడుతున్న రోజు అతను నా ఎడమ వైపు కూర్చున్నాడు. రిక్షా పక్కల నుంచి వర్షపు చినుకులు పడడం మొదలుపెట్టాయి. అందుకే నేను అతని వైపు జరగాల్సి వచ్చింది. ఆ రోజు కాలేజ్ బ్యాగ్ నా ఒళ్ళోనే ఉంది. అప్పుడు అతను తన కుడి చేతిని నా వెనక సీటు మీద పెట్టాడు. కొంతసేపు ఏమీ జరగలేదు. తర్వాత రిక్షాకి ఒక కుదుపు వచ్చింది. నేను అతని వైపు వంగాను. అతను తన కుడి చేత్తో నా భుజాన్ని పట్టుకున్నాడు. నేను మళ్ళీ సరిగా కూర్చున్నాను. అయితే అతను తన చేతిని తియ్యలేదు. అలాగే ఉంచేసాడు.
వర్షం వల్ల నేను అతనికి అంటుకుని కూర్చోవాల్సి వస్తోంది. అతని చెయ్యి నా కుడి భుజం మీద ఉంది. తర్వాత ఇంకొక కుదుపు వచ్చింది. అతని చెయ్యి నా భుజం మీది నుంచి జారి నా చేతి మీదకి వచ్చింది. తర్వాత కుదుపుకి మరింత కిందకి జారి నా నడుము మీదకి వచ్చింది. ఆ రోజు నేను రిక్షాలోంచి దిగబోతున్నప్పుడు, అతను నా పిర్రలని తన అరచేత్తో పట్టుకున్నాడు, నేను కిందకి దిగడానికి హెల్ప్ చేస్తున్నట్లుగా అలా చేసాడు. అప్పటివరకు నేను భరిస్తూ ఉన్నాను. అతను నన్ను తాకడాన్ని పట్టించుకోకుండా వదిలేసేదాన్ని.
ఇంకా అప్పుడప్పుడు అతని చెయ్యి నాకు మరింత ఎక్కువగా తాకుతున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అయితే రోజులు గడిచే కొద్దీ నాకు అర్థం అవడం మొదలైంది. ఈ పనివాడు వర్షం వల్ల నేను తనకి అంటుకుని కూర్చోవాల్సిన పరిస్థితిని ఉపయోగించుకుంటున్నాడు. కావాలనే నా శరీరాన్ని తాకడానికి ట్రై చేస్తున్నాడు.
తర్వాత రెండు రోజులు వరుసగా ఏదో ఒకటి జరిగింది. నేను చాలా ఇబ్బంది పడిపోయాను. తర్వాత నేను రిక్షాలో వెళ్లడం, రావడం మానేశాను.
నాకు గుర్తుంది, ఆ రోజు గురువారం. గట్టిగా వర్షం పడుతోంది. నేను గొడుగు తీసుకుని రిక్షా దగ్గరికి వచ్చాను. అప్పుడు నట్వర్ రిక్షా ఎక్కాడు. నా దగ్గర నుంచి కాలేజ్ బ్యాగ్ అడిగాడు. నేను నా బాగ్ ని అతనికి ఇచ్చాను.
నట్వర్ : "ఓహ్ ! సీట్ తడిసిపోయింది."
నేను : "నట్వర్ భయ్యా, ఈ రుమాలు తీసుకోండి. సీటు తుడిచేయండి."
వర్షం వల్ల సీటు తడిసిపోయింది. నట్వర్ రుమాలుతో దాన్ని తుడిచి సీట్లో కూర్చున్నాడు. నేను రిక్షా ఎక్కాను. సీట్లో కూర్చుందామనుకున్నాను. అప్పుడే అతను చాలా విచిత్రమైన మాట చెప్పాడు.
నట్వర్ : "బేబీ, సీట్ ఇంకా తడిగానే ఉంది. నీ స్కర్ట్ తో కూర్చోకు, తడిసిపోతుంది."
నేను అతని వైపు అయోమయంగా చూశాను. ఎందుకంటే అతని మాట నాకు అర్థం కాలేదు.
నట్వర్ : "బేబీ, నువ్వు నేల మీద ఎలా కూర్చుంటావో అలా కూర్చో. అలా చేస్తే నీ స్కర్ట్ తడవదు."
నిజానికి మేము అమ్మాయిలం నేల మీద లేదా బయట గడ్డి మీద కూర్చునేటప్పుడు స్కర్ట్ ని గుండ్రంగా పరిచి కూర్చుంటాం. దీనివల్ల కాళ్ళు బాగా కవర్ అవుతాయి. అయితే ఇక్కడ రిక్షాలో ఒక మగాడితో ఇలా కూర్చోవడం విచిత్రంగా అనిపించింది. నేను రిక్షా సీట్లో కూర్చోవడానికి సగం వంగి నిలబడ్డాను. నట్వర్ సీట్లో కూర్చున్నాడు. నేను రెండు చేతులతో స్కర్ట్ అంచులని పట్టుకుని కొంచెం పైకి ఎత్తి సీట్లో కూర్చున్నాను. నా వీపు సీటు వైపు ఉంది. నట్వర్ తన సీట్లో కూర్చున్నాడు. అందుకే వెనక నుంచి నా స్కర్ట్ లేపి సీట్లో కూర్చునే దృశ్యం అతనికి చాలా ఉద్రేకంగా అనిపించి ఉంటుంది.
ఇప్పుడు నేను స్కర్ట్ ని గుండ్రంగా పరిచి నా తొడల మీద వేసుకున్నాను. అయితే సీటు తడిగా ఉండడం వల్ల నా తొడల కింది భాగంలో తడి తగలడం మొదలైంది. కొంతసేపటికి నా ప్యాంటీ కూడా లోపల నుండి తడిసిపోయింది. నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే మౌనంగా కూర్చున్నాను. అయితే నట్వర్ మనసులో వేరే ఏదో ప్లాన్ ఉన్నట్లుంది.
నట్వర్: "సీట్ ఇంకా తడిగానే ఉన్నట్లుంది. నా ప్యాంట్ తడిచిపోతుంది."
నేను : "అవును, సీట్ కొంచెం తడిగానే ఉంది. కానీ ఏం చేస్తాం. పర్వాలేదు."
నేను ఆ మాటని దాటెయ్యాలని చూసాను, కానీ.....
నట్వర్ : "బేబీ, అలా ఎలా కుదురుతుంది ? నా ప్యాంట్ లోపల వున్న అండర్ వేర్ కూడా తడిచిపోయింది. నువ్వేమో కొంచెం తడి అని అంటున్నావు."
రిక్షా వెళ్తూనే ఉంది. నట్వర్ మాటలకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు.
నట్వర్ : "బేబీ నీ రుమాలు ఇవ్వు. నేను మళ్ళీ తుడుస్తాను."
***


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)