10-11-2025, 01:24 PM
ఆహా మాటలు భలే రాస్తావ్ అన్నాయ్... అలా ఎలా రాయాలో నాక్కూడా కాస్త చెప్తావా...
ఆ డైలాగ్స్ నిజ జీవితం లో ఇలాంటి తింగరి అబ్బాయి మాట్లాడినట్టే ఉన్నాయి.. నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందొ కానీ రియాలిటీ కి చాలా దగ్గరగా రాస్తావ్
సీన్ జరుగుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటావా.. అలా అయినా కూడా ఇలా ప్రతి మాటలో చమత్కారం కష్టమే..
కొంపతీసి నీ పాత చాటింగ్ ఓపెన్ చేసి దాని కాస్త ఇంప్రొవైజ్ చేసి రాస్తావేమో

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)