08-11-2025, 02:38 PM
(08-11-2025, 04:21 AM)Pardhu7_secret Wrote: సో ఫైనల్ గా జాను కూడా సాత్విక్ తల్లి మార్గమే పట్టింది. ఇందులో సాత్విక్ పాత్ర కూడా ఉన్నా, జాను దూలకి మెట్టు దిగుతుంది అనుకుంటే ఎమోషనల్ గా మెట్టు దిగింది. అంతిమంగా సాత్విక్ తండ్రి చెప్పిన నిజం చేసింది. సగటు స్త్రీ గా మిగిలిపోయింది జాను..
ఇద్దరి క్యారెక్టర్స్ కి చాలా వ్యత్యాసం ఉంది పార్ధు గారు. రాబోయే ఎపిసోడ్స్ లో వివరణ ఇస్తాను. స్టోరీ ని క్షుణ్ణంగా అర్ధం చేసుకుంటున్నందుకు థాంక్యూ.
Connect me through Telegram: aaryan116


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)