08-11-2025, 10:17 AM
(08-11-2025, 07:22 AM)Paty@123 Wrote: Plz update sir
కుదిరితే ఇవాళ రేపటిలో ఒక అప్డేట్ ఇస్తానండి.
"మరొక మొగుడు" కథ రాసిన ఆయన చాలా నిబద్ధతతో ఒక నవల రాసినట్టు చాలా పొడుగుగా రాశారు.
రాయడం కష్టం అని తెలిసి కూడా ఆయన పర్మిషన్ తీసుకొని మొదలు పెట్టాను, అన్ని పేజీలు తప్పులు లేకుండా రాసేటప్పుడు తన ప్రాణం తోకకు వస్తుంది.
మధ్యలో ఇంట్రెస్ట్ కూడా పోతుంది.
కానీ కచ్చితంగా రాస్తాను ఒక పెద్ద అప్డేట్ ఇవాళ రేపట్లో ఇవ్వగలను
ఈ విధంగా తెలుపుతుంది..
మీ రాజు.
రాసిక మహారాజు!!
Rasika Maha Raja
మీ రాజు.
రాసిక మహారాజు!!
Rasika Maha Raja


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)