07-11-2025, 06:09 PM
(06-11-2025, 09:23 AM)ramd420 Wrote: kamskam002 గారు ఏమైంది
పాత కథలు PDF ల లింక్ తీసేసారు ఏమైంది
నేను తీయలేదు, ఇప్పుడే వచ్చాను సైట్‌కు, బహుశ అడ్మిన్ గారు తీసారేమో..? నాకు మెస్సేజ్ పెట్టారు, ఇవి మన వద్ద వున్నవే కదా.? మన సైట్ నుండి డౌన్‌లోడ్ చేసినవి కావా అంటూ అడిగారు.
మన సైట్ నుండి డౌన్‌లోడ్ చేసినవి కావు అని చెప్పాను. మరో చోట నుండి నా హార్డ్ డిస్క్‌లో డంప్ చేసుకొని తెచ్చినవి. మరి ఆల్ రెడి ఇక్కడ ఈ సైట్‌లొ వున్నాయేమో నాకు తెలియదు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)