06-11-2025, 07:37 AM
(06-11-2025, 06:54 AM)kamaraju50 Wrote: నిజజీవితంలో (కొన్ని కుటుంబాల్లో) ఇన్సెస్టు జరిగే అవకాషాలు పుస్కలంగా ఉన్నాయ్...
పదేళ్ళకిందత ఒక కథ చదివాను.
అది బూతు కథ కాదు. అచ్చంగా మెయిన్‌స్త్రీం కథ.
రచయిత ఎం.బీ.ఎస్. ప్రసాద్. కథాసంకలనం పేరు "కాగితాలబొత్తి" హాసం ప్రచురణలు. కథ పేరు మరిచిపోయాను.
ఆ కథలో ఒకడు తన పిన్ని కూతురిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. అదేంట్రా అన్న ఫ్రెండుతో, "తల్లికి తమ్ముడి కూతురిని చేసుకున్నప్పుడు, తల్లికి చెల్లి కూతురిని ఎందుకు చేసుకోకూడదు? ఉత్తరాధిలో ఐతే మేనమామ కూతురిని కూడా చెల్లి అంటారు తెలుసా?" అంటాడు.
ఆ Couple ని కుటుంబాలు బంధువులూ వెలి వేస్తే దూరప్రాంతాని ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వెళ్ళిపోతాడు. పదిహేనేళ్ళ తరువాత ఆ కుటుంబం పిల్లలతో ఆనందంగా ఉన్నట్టూ, బంధువులు ఒకరూ ఒకరూ రాకపోకలు మొదలుబెట్టినట్టు చెప్పి కథ ముగించారు.
Confirm gaa..jaruguthai bro...but open ga chypparu eyvvaru


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)