Thread Rating:
  • 10 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller వసంతోత్సవం మధు బాబు సేకరణ వీఆర్కె
#92
మీరు స్కాన్ చేసి పిడిఎఫ్ లో పెట్టిన రెండు నవలలని చెక్ చేసుకున్నారా ? ప్రతి పేజీకి హెడ్డింగ్ ఎగిరిపోయింది.

మీరు అందరికీ ఫ్రీ గా నవలని చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు, అందుకు నిజంగా థాంక్స్ చెబుతున్నాను అయితే ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అనుకుంటున్నాను.

కుదిరితే, మళ్ళీ కరెక్ట్ గా స్కాన్ చేసి పెట్టగలరు.
Like Reply


Messages In This Thread
RE: వసంతోత్సవం మధు బాబు సేకరణ వీఆర్కె - by tshekhar69 - 03-11-2025, 11:23 PM



Users browsing this thread: 1 Guest(s)