10 hours ago
మనం ఈ వెబ్ సైట్ లో కి వచ్చి కధలు వాటికి అప్ డేట్ ఉందా అనే చూస్తాం ఆ రచయిత కి ఉన్న పని కాళీ సమయం ఇవేమీ చూడం. అప్ డేట్ రాలేదు ఒక మెసేజ్ పెట్టేస్తాం. ఓపికగా ఉండాలి అని అనుకొం.
నేను కూడా ఈ మధ్య నాని గార్ని చాల కోపం గ మెసేజ్ పెట్ట, మన మెంబెర్ సారు ఒకాయన నా మెసేజ్ కి రిప్లై పెట్టారు అది చూసే నేను నా తప్పు తెలుసుకుని నాని కి సారీ చెప్పా
ఆలా జరగద్దు అని నా కధ చాల వరకు ఎక్కువగా రాసి మన మెంబెర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండేలా చూద్దాం అని అనుకున్న. సో ఓపిగ్గా ఉండండి సారూ .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)