02-11-2025, 11:13 PM
మీ రచన కూడా అద్భుతంగా ఉంటుంది అసలు ఎప్పుడు ఇచ్చిన మీ అప్డేట్ ఇంత బాగా ఎలా వస్తుందో నాకు అర్థం కాదు ప్రతి అప్డేట్ అద్భుతంగానే ఉంటది ఒకదానికి మించి ఒకటి రాస్తారు అసలు ఎలా రాయగలుగుతారండి మీరు. అందులోకి మేము లీనమైపోతున్న. దీనికి మిమ్మల్ని పొగిడి రుణం తీర్చుకోలేమండీ .కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పటికీ ఇలాగే రాయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)