01-11-2025, 08:19 PM
Hearty congratulations నానీ గారు.. మార్పు మంచిదే.. ఎక్కువ ప్రపంచం తెలుస్తుంది.. ఈ గ్లోబల్ ఫ్రీజ్ సిట్యుయేషన్ లో జాబ్ అదీ అనుకొన్నవిధంగా అంటే మామూలు విషయం కాదు, మనస్పూర్తిగా అభినందనలు..
మీరు చెప్పిన ప్రతీ వాక్యం తో ఏకీభావిస్తున్నా
కథ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు
మీకు తెలుసు.. ఈ థ్రెడ్ ఫస్ట్ పేజీ లో వుంది అంటే వాళ్ళే కారణం…
రాబోయే పసందైన, రసవత్తర
భాగాల కోసం అందరితో పాటు ఎదురు చూస్తూ
మీరు చెప్పిన ప్రతీ వాక్యం తో ఏకీభావిస్తున్నా
కథ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు
మీకు తెలుసు.. ఈ థ్రెడ్ ఫస్ట్ పేజీ లో వుంది అంటే వాళ్ళే కారణం…
రాబోయే పసందైన, రసవత్తర
భాగాల కోసం అందరితో పాటు ఎదురు చూస్తూ
మీ
@/@
@/@

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)