31-10-2025, 01:00 PM
మిత్రమా వివస్త్ర
నిన్న మొదలుపెట్టి ఇప్పుడే మీరు నిన్న ఇచ్చిన అప్డేట్ ముగించాను. కథ , కథనం చాలా బాగా సాగుతుంది. ముఖ్యమైన పాత్రని కారెక్టర్ మొదలుపెట్టిన విదానం, ఆ తరువాత పరిస్తితుల ప్రభావంతో ఏ విదంగా మారుతుందో అంచెలు అంచెలుగా చాలా బాగా రాస్తున్నారు. ఎలా ముగిస్తారో చూడాలి. కథ మొదలుపెట్టేటప్పుడు మీకు ఒక ఆలోచన ఉంటుందిగా ఎలా ముగించాలి అని, ఆ విదంగా సాగిపొండి.
కథని మద్యలో అపొద్దు ఎలాగైనా ముగించండి , మీ ముగింపు కోసం ఎదురు చూస్తూ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)