30-10-2025, 09:46 PM
(30-10-2025, 07:00 PM)Krish180 Wrote: హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపేసినట్టు ఆ నెగిటివ్ కామెంట్స్ చెత్తనాకొడుకు బాగానే ఉన్నాడు హాలిడే మూడ్ లో నువ్వు బానే ఉన్నావు కానీ మా భాధ ఎవరికి చెప్పుకోవాలి ఇంకా ఎన్ని రోజులు ఈ మౌనం వీరన్న నీ మనసులో ఏముందో చేప్తేనే కదా తెలిసేది ఇకపై పెయిడ్ అప్డేట్ అన్నావ్ మెయిల్ చేయమన్నావు సరేలే మన వాడికి పర్సనల్ లైఫ్ లో కొన్ని భాద్యత లు ఉంటాయి ఒక కథ రాయాలంటే ఎంత టైమ్ వెస్ట్ అవుతుందో తెలుసు సరే పెయిడ్ అప్డేట్ తీసుకుందాం అని మెయిల్ చేస్తే మెయిల్ కీ రిప్లే లేదు ఏదో ఒకటి చెప్పు బ్రో ప్లీజ్
ఏంటి మెయిల్ కి కూడా రిప్లై ఇవ్వట్లేదా...
వీరన్న అప్డేట్ సంగతి అటు ఉంచు అసలు ఉన్నావా పోయావా చెప్పు ఫస్టు
ఏదైనా ప్రాబ్లమో బాధో ఉంటె కాస్త మాతో పంచుకో అన్నాయ్
ఆ పంచుకోవడం కూడా ఇష్టం లేకపోతే కనీసం బతికే ఉన్నాను అని ఒక రిప్లై పెట్టేసి పో



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)