29-10-2025, 01:50 PM
Helo వీరన్న గారు ఒక సారి వచ్చి హై చెప్పి అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చెప్పి మాలో నమ్మకం ధైర్యం నింపి వెళ్ళండి. ఎన్నో సార్లు సైట్ కి వచ్చి చూసి అప్డేట్ రాలేదే అనే బాధ తో తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
మీ లాంటి మంచి రచయిత మౌనం మాకు శాపం. మీ కాలం లో ఇంక్ కదులుతుంటే నా నరాల్లో రక్తం ఉరకలు వేస్తూ పరుగులు పెడుతుంది. దయ చేసి మీ పెన్ డౌన్ చేయకండి . అర్థం చేసుకోగలరు.
మీ లాంటి మంచి రచయిత మౌనం మాకు శాపం. మీ కాలం లో ఇంక్ కదులుతుంటే నా నరాల్లో రక్తం ఉరకలు వేస్తూ పరుగులు పెడుతుంది. దయ చేసి మీ పెన్ డౌన్ చేయకండి . అర్థం చేసుకోగలరు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)