26-10-2025, 10:29 PM
(26-10-2025, 08:38 PM)earthman Wrote: సంవత్సరం తర్వాత కథ కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కథ గ్రాంధిక భాష ఉన్న కథ కాబట్టి కొనసాగించాలి అనుకుంటున్నాను. ఇలాంటి భాష ఇదొక్కటే ఉందా ఈ ఫోరంలో, నాకు తెలియదు. ఇంకెవరైనా రాస్తుంటే చెప్పండి. ఇలాంటి తెలుగు రాయడం కష్టం. ఒత్తులు, పొల్లులు తప్పులు లేకుండా పెద్ద తెలుగు వాడాలంటే కష్టం. అందుకే కొనసాగించే ముందు అడుగుతున్నాను. మీ నించి స్పందన వస్తే కొనసాగిస్తాను లేదంటే లేదు. రాసి ఎవరూ చదవకుండా ఉంటే, స్పందన రాకుంటే, రాసి దండగ. అందుకే కనీసం ఒక అయిదుగురన్నా రాయమంటే రాస్తాను, లేదంటే లేదు. ఇలాంటి తెలుగు ఉన్న శృంగారం, హాస్యం ఉన్న కథ చదవాలన్న ఆసక్తి ఉంటే కథ భాగాలు అన్నీ చదవండి. లేదూ అంటే చివరు నాలుగు భాగాలు చదవండి. ఇది కూడా లేదు అంటే ఒక రాజు, ఒక తెల్ల దొరసాని, ఒక రాణి, ఒక పనిమనిషి కథ ఇది. అయిదుగురు కావాలంటారేమో చూస్తా.
మీరు మీ స్టయిల్ లో గ్రాంధికంలొనే రాయండి
నేను చదువుతాను మీ కథ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)