25-10-2025, 07:08 PM
చాలా బాగా రాస్తున్నారు, one of the best story అవుతుంది ఇది తప్పకుండా ఈ సైట్ లో. ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చినా లేక ఇప్పటివరకు తెచ్చిన క్యారెక్టర్స్ మధ్యలో అయినా మళ్ళీ మళ్ళీ సీన్స్ రాసే అంత స్కోప్ ఉంది ఇక్కడ. అలా రాసే capability కూడా మీకు ఉంది అని ఇప్పటివరకు చదివిన ఎపిసోడ్స్ ని బట్టి చెప్పొచ్చు
కథని తొందరగా ముగించకుండా ఎక్కువ ఎపిసోడ్స్ మీకు ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ ఉండండి
Waiting for the next episode
కథని తొందరగా ముగించకుండా ఎక్కువ ఎపిసోడ్స్ మీకు ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ ఉండండి
Waiting for the next episode


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)