25-10-2025, 04:26 PM
మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచింది జాహ్నవి. మెల్లగా బెడ్ దిగి రూమ్ నుండి బయటకు వచ్చింది. దినేష్ కిచెన్ లో ఏదో వంట చేస్తూ ఉన్నాడు. నిదానంగా కిచెన్ లోకి వెల్లింది.
దినేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. సైలెంట్ గా అలా నిలబడి ఉన్న జాహ్నవి ని అలా ఒక్కసారిగా చూసేసరికి ఏదో అనుకుని భయంతో చేతిలో ఉన్న గ్లాస్ కింద పడేసాడు. దాంతో దాంట్లో ఉన్న నీళ్ళు కూడా కింద పడ్డాయి.
తనని చూసి భయపడి వీపు తడుముకుంటున్న దినేష్ ని చూసి చిన్నగా నవ్వింది జాహ్నవి. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా చూపులు, ఇలా నవ్వులు మాత్రం ఉన్నాయి.
ఆమె నవ్వుని అలానే చూస్తూ దినేష్ కూడా మెల్లగా నవ్వాడు.
"కాఫీ ఆ?" అన్నాడు
"హ్మ్" అంది జాహ్నవి
దినేష్ వెంటనే కాఫీ పెట్టి జాహ్నవి కి ఇచ్చాడు. జాహ్నవి దానిని తీసుకొని తాగుతూ అక్కడే నిలబడి దినేష్ చేస్తున్న పని చూస్తూ ఉంది. ఇంతలో దినేష్ పక్కకి తిరిగి ఏదో తీసుకోబోయాడు. దాంతో కింద ఉన్న నీళ్ళ మీద కాలు పడి సర్రున జారింది.
దినేష్ అలా కింద పడేసరికి జాహ్నవిలో కంగారు పుట్టింది. దగ్గరకి వెళ్ళబోతుంటే
"పర్లేదు పర్లేదు, లేస్తాను" అంటూ దినేష్ మెల్లగా పైకి లెగవటం మొదలుపెట్టాడు.
"ఇలా పడ్డాను అని రవళి అసలు చెప్పకు ప్లీజ్" అంటూ మెల్లగా నిలబడుతుంటే మళ్ళీ అతని కాలు జారి కింద సతికలపడ్డాడు.
అది చూసి ఇంక జాహ్నవి నవ్వు ఆపుకోలేకపోయింది. దాంతో గట్టి గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. దినేష్ కొంచెం మాడిన మొహం పెట్టి జాహ్నవి వైపు చూసాడు. అతని మొహం చూసి జాహ్నవి ఇంకా పడి పడి నవ్వింది.
దినేష్ అలానే కింద కూర్చుని ఉన్నాడు. కాసేపటికి జాహ్నవి నవ్వు ఆపి, పెదాల మీద కొంచెం ఉంచుకుని మెల్లగా దినేష్ దగ్గరికి వచ్చి తన చేయి చాపి
"లే మెల్లగా" అంది
చాలా రోజుల తర్వాత జాహ్నవి తనతో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి. పడితే పడ్డాను లే మంచిదే అయింది అనుకున్నాడు దినేష్. మెల్లగా జాహ్నవి మెత్తని చేతిని పట్టుకుని పైకి లేచాడు.
"థాంక్యూ" అన్నాడు దినేష్ మెల్లగా
"హాహా పర్లేదు" అంది జాహ్నవి తన మూతికి చేయి అడ్డు పెట్టుకుని నవ్వుతూ
"ఇంత నవ్వాలా దానికి" అన్నాడు దినేష్ మెల్లగా
"నాకు కామెడీ అనిపించింది నువ్వు పడినందుకు కాదు, రవళి కి చెప్పొద్దూ అంటూ మళ్ళీ కాలు జారి పడ్డావు చూడు అక్కడ ఇక ఆగలేకపోయాను" అంటూ మళ్ళీ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది.
ఆమె నవ్వుకి దినేష్ కూడా తన నవ్వు కలిపాడు.
కాసేపటికి హమ్మయ్య హమ్మయ్య అంటూ జాహ్నవి పొట్ట పట్టుకుని తన నవ్వుని ఆపుకుంది.
"అయిందా? వెళ్లి స్నానం చేసి రా, టిఫిన్ చేస్తున్నాను" అన్నాడు దినేష్ మూతి ముడుచుకుని
అతని మొహం చూసి మళ్ళీ నవ్వు వచ్చింది.
"జాగ్రత్త మళ్ళీ జారుతుందేమో" అంటూ జాహ్నవి అక్కడ నుండి తన రూమ్ లోకి వెల్లింది.
స్నానం చేస్తున్నంతసేపు కిచెన్ లో జరిగిందే గుర్తు వచ్చి నవ్వుకుంటూ ఉంది. స్నానం పూర్తి చేసి బట్టలు వేసుకుని బయటకి వచ్చింది.
దినేష్ మెల్లగా కుంటుతూ టేబుల్ మీద సర్దుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే మళ్ళీ పెదాల మీదకి నవ్వు వచ్చింది. అది చూసిన దినేష్
"హీ.... నవ్వింది చాల్లే వచ్చి తిను" అన్నాడు
జాహ్నవి నవ్వుతూనే మెల్లగా తినటం మొదలుపెట్టింది.
దినేష్ కూడా తింటూ జాహ్నవి వైపు చూసాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
"థాంక్స్" అన్నాడు మెల్లగా
"ఇందాకే చెప్పావ్ కదా?" అంది జాహ్నవి
"ఈ థాంక్స్ అందుకు కాదు" అన్నాడు
"మరి?" అంది జాహ్నవి
"నేను నీతో అలా చేసిన విషయం రవళి, సాత్విక్ లకి చెప్పనందుకు" అన్నాడు దినేష్
మొదటిసారి ఇలా ఆ రోజు గురించి మాట్లాడేసరికి జాహ్నవి కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టింది. అది గమనించిన దినేష్
"సారీ జాహ్నవి, ఆ రోజు చాలా తప్పుగా ప్రవర్తించాను నీతో" అన్నాడు మెల్లగా
జాహ్నవి కాసేపు సైలెంట్ గా ఉండి, "హ్మ్ దాని గురించి ఇక మర్చిపో, లెట్స్ బీ ఫ్రెండ్స్" అంది.
"హ్మ్, థాంక్స్" అన్నాడు దినేష్
ఆ రోజు అలా గడిచింది. ఇద్దరు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యలో సాత్విక్ కాల్ చేస్తే మాట్లాడింది జాహ్నవి. రవళి కూడా దినేష్ కి కాల్ చేసి మాట్లాడింది. మెల్లగా రాత్రి భోజనం అయింది. జాహ్నవి తన రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడుకుని బుక్ చూస్తూ ఉంది. అంతలో దినేష్ చేత్తో ఆయిల్ బాటిల్ పట్టుకుని లోపలికి వచ్చాడు.
"ఇంకా పడుకోలేదా?" అన్నాడు మెల్లగా
"లేదు పడుకుంటా కాసేపట్లో" అంటూ అతని చేతిలో ఉన్న బాటిల్ చూసి "ఫీవర్ తగ్గింది కదా ఇదెందుకు మళ్ళీ" అంది జాహ్నవి
"ఇది కేరళ కోకోనట్ ఆయిల్, నైట్ టైం ఇలా కాళ్ళకి రాసుకుని పడుకుంటే బాడీ లో ఎంత వేడి ఉన్న వెంటనే పోతుంది. మా అమ్మ ఇలా అలవాటు చేసింది. అందుకే నీకు కూడా డైలీ ఇలా రాసి వెళ్తూ ఉన్నాను" అన్నాడు.
జాహ్నవి ఏం మాట్లాడలేదు. అలానే దినేష్ కళ్ళలోకి చూస్తూ ఉంది. దినేష్ మెల్లగా బెడ్ మీద కూర్చున్నాడు. తన చేతిలో ఆయిల్ పోసుకుని దానిని జాహ్నవి కాళ్ళ మీదకి తీసుకొని వెళ్ళాడు. అతని చేయి తన కాలుని తాకగానే జాహ్నవి కి ఒళ్ళంతా జల్లుమంది. దినేష్ మెల్లగా మసాజ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో జాహ్నవి పెదాల మీద నవ్వు వచ్చింది. వెంటనే తన చేయి పైకి లేపి ఆశీర్వాదం ఇస్తున్నట్టు పోజ్ పెట్టింది. అది దినేష్ చూసాడు. దాంతో జాహ్నవి గట్టిగా నవ్వింది.
"నిన్ను" అంటూ జాహ్నవి కాళ్ళకి గిలిగింతలు పెట్టాడు. అలా ఇద్దరు కాసేపు నవ్వుకున్నారు.
"సరే పడుకో, రేపు బయటకు వెళ్ళాలి" అన్నాడు దినేష్
"ఎక్కడికి?" అంది జాహ్నవి
"చెప్తాలే" అన్నాడు నవ్వుతూ
"ఇప్పుడే చెప్పు" అంది జాహ్నవి
"నో రేపే" అంటూ బెడ్ లైట్ వేసి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు.
జాహ్నవి చిన్నగా నవ్వుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది.
************************
"జాహ్నవి నిద్ర లే" అంటూ దినేష్ మాటలు వినపడుతుంటే కళ్ళు తెరిచింది జాహ్నవి.
"ఏంటి దినేష్" అంటూ మత్తుగా కళ్ళు నలుపుకుని టైం చూసింది.
టైం ఉదయాన్నే 4 అయింది.
"ఏంటి ఇంత ఉదయాన్నే లేపుతున్నావ్?" అంది
"చెప్పా కదా బయటకు వెళ్ళాలి అని లే" అన్నాడు దినేష్.
"తెల్లారాకా వెళ్దాం ప్లీజ్" అంటూ జాహ్నవి పడుకోబోతుంటే
"లేదు లేదు" రెడీ అవ్వు అంటూ జాహ్నవి కప్పుకున్న బెడ్ షీట్ లాగేసాడు.
"ప్లీజ్" అంది జాహ్నవి.
"ప్లీజ్ లేదు ఏం లేదు, వెళ్ళు" అంటూ జాహ్నవి చేయి పట్టుకుని పైకి లేపాడు.
ఇక తప్పదు అన్నట్టు జాహ్నవి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. 4:30 కల్లా స్నానం పూర్తి చేసి, పంజాబీ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది. అప్పటికే దినేష్ కూడా రెడీ అయి ఉన్నాడు.
"ఎక్కడికి అసలు?" అంది జాహ్నవి
"చెప్తాను పద" అన్నాడు.
ఇద్దరు కిందకి వచ్చారు. దినేష్ తన బైక్ స్టార్ట్ చేసాడు. స్పోర్ట్స్ బైక్ కావటం వలన జాహ్నవి అతని భుజం మీద చేయి వేసి ఎక్కి కూర్చుంది. మెల్లగా దినేష్ ముందుకి కదిలాడు.
ఎక్కడికో జాహ్నవి కి అర్ధం కావట్లేదు. కొంపదీసి సాత్విక్ ఎమన్నా వచ్చి సర్ప్రైజ్ లా దినేష్ ని తీసుకొని రమ్మని చెప్పాడా అనుకుంది. దాదాపు రెండు గంటల పాటు దినేష్ వేగంగా నడుపుతూ ఉన్నాడు. మెల్లగా తెల్లారుతుంటే ఆ దారి తెలిసిన దారిలానే ఉంది. ఇంతలో దినేష్ రోడ్డు మీద ఉన్న ఒక పూల కొట్టు దగ్గర ఆపి కొన్ని గులాబీ పూలని తీసుకొని జాహ్నవికి ఇచ్చాడు పట్టుకోమని. జాహ్నవి దాంతో ఇంకా కన్ఫ్యూషన్ పెరిగింది.
"ఎక్కడికి దినేష్ అసలు?" అంది
"అబ్బా దగ్గరికి వచ్చేసాం ఇంకొక పది నిముషాలు" అన్నాడు
కాసేపటికి దినేష్ ఒక రోడ్ పక్కన ఉన్న పొలం దగ్గర ఆపాడు. అప్పుడు అర్ధం అయింది జాహ్నవి కి ఇది తమ ఊరి పొలిమేరలో ఉన్న పొలమని. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు జాహ్నవి మాట్లాడేలోపు
"ఈ రోజు మీ అమ్మ గారి పుట్టినరోజు కదా అందుకే ఇంత ఉదయాన్నే ఇక్కడికి తీసుకొని వచ్చాను. కాసేపు అలా అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడి రా" అంటూ జాహ్నవి అమ్మ వాళ్ళ సమాధిని చూపించాడు.
దినేష్ చెప్పింది గుర్తు వచ్చి జాహ్నవి నోటి వెంట మాట రాలేదు. తనకి నిజంగా ఈ రోజు గుర్తు లేదు. దినేష్ తన అమ్మ గురించి తెలుసుకుని ఇంత చేసినందుకు ప్రేమతో కన్నీళ్లు బయటకు వచ్చాయి. అది చూసిన దినేష్
"ఓయ్ ఇలా ఏడవటానికి కాదు నిన్ను తీసుకొని వచ్చింది. వెళ్లి రా" అంటూ జాహ్నవి కన్నీళ్ళని తుడిచాడు దినేష్.
జాహ్నవి మెల్లగా తన అమ్మ సమాధి దగ్గరికి వెళ్లి పూలని అక్కడ పెట్టి, కాసేపు అక్కడే కూర్చుని వచ్చింది. ఎందుకో ఆ క్షణం మనసంతా తేలికగా అనిపించింది. దినేష్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ
"థాంక్యూ సో మచ్ దినేష్" అంది మెల్లగా
దినేష్ మెల్లగా నవ్వి "ఇంటికి ఎమన్నా వెళ్తావా?" అన్నాడు
"వద్దు, ఇంతకముందు సాత్విక్ తో వచ్చాను, ఇప్పుడు మళ్ళీ నీతో వస్తే తప్పుగా అనుకుంటారు" అంది జాహ్నవి
"సరే అయితే వెళ్దాం పద" అన్నాడు.
దినేష్ తన బైక్ స్టార్ట్ చేసాడు. జాహ్నవి ఈ సారి తన రెండు చేతులని అతని రెండు భుజాల మీద వేసి కొంచెం దగ్గరగా కూర్చుంది. వెనుక నుండి అతన్ని ప్రేమగా చూస్తూనే ఉంది. అసలు ఇది ఏం ఫీలింగ్ ఓహ్ అర్ధం కావట్లేదు. ఒక గంట తర్వాత దినేష్ ఒక హోటల్ ముందు బైక్ ఆపాడు.
"ఏమన్నా తిందాం పద" అన్నాడు మెల్లగా
"మ్మ్" అంది జాహ్నవి
ఇద్దరు బైక్ దిగి లోపలికి వెళ్లారు. దినేష్ ఇద్దరికీ దోశని ఆర్డర్ చేసాడు. కాసేపటికి అది వచ్చింది. ఇద్దరు తినటం పూర్తి చేసారు. చేతులు వాష్ చేసుకునే దగ్గర జాహ్నవి పై పెదవి మీద ఉన్న ఆవగింజ దినేష్ కి కనపడింది.
తుడుచుకో అంటూ సైగ చేసాడు కానీ జాహ్నవి అర్ధం కాలేదు. రెండు మూడు సార్లు మళ్ళీ సైగ చేసాడు కానీ జాహ్నవి అక్కడ తప్ప అన్నీ చోట్ల తుడుచుకుంది. దాంతో దినేష్ తన చేయి ముందుకి చాపి తన బొటన వేలితో ఆమె పై పెదవి మీద ఉన్న దానిని పక్కకి నెట్టాడు. జాహ్నవి అలానే దినేష్ కళ్ళలోకి చూసింది.
కాసేపటికి ఇద్దరు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. జాహ్నవి మనసు మొత్తం గందరగోళంగా ఉంది. ఎందుకో తన మనసు మొత్తం దినేష్ గురించే ఆలోచిస్తూ ఉంది. మెల్లగా తన తలని అలానే ముందుకి వాల్చి దినేష్ వీపు మీద ఆణించింది. తను అలా చేయగానే దినేష్ కి కూడా ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది.
కాసేపటికి జాహ్నవి చేయి నొప్పిగా అనిపించి దానిని అతని భుజం మీద నుండి మెల్లగా అతని నడుము మీదకి తీసుకొని వెళ్ళింది.
"సరిగ్గా పట్టుకో, పడతావ్ లేకుంటే" అంటూ దినేష్ తన చేతిని జాహ్నవి చేతి మీద వేసి ముందుకి లాక్కున్నాడు.
దాంతో జాహ్నవి కుడి సన్ను మెత్తగా అతని వీపుకి అతుక్కుంది. జాహ్నవి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా అలానే ఉంది.
కాసేపటికి తన ఇంకొక చేయి కూడా నొప్పిగా అనిపించి ఈ సారి తనే దానిని దినేష్ ముందుకి తీసుకొని వెళ్లి అతన్ని గట్టిగా వాటేసుకుంది. దాంతో ఇప్పుడు తన రెండు సళ్ళు దినేష్ వీపుకి అతుక్కుపోయాయి. ఆ క్షణం దినేష్ మైమరచిపోయాడు. వెంటనే మళ్ళీ తేరుకుని రోడ్ మీద ఫోకస్ పెట్టాడు.
జాహ్నవి మనసు లో ఎన్నో ప్రశ్నలు, కానీ సమాధానం మాత్రం దొరకట్లేదు. అసలు దినేష్ కి, తనకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అంటూ దారంతా అనుకుంటూనే ఉంది. దినేష్ ఇప్పటి వరకు తన మీద చూపించిన కేర్ కి తన మనసు ఇది ప్రేమేనా? అంటూ ఇంకొక ప్రశ్న వేసింది. మరి సాత్విక్ మీద ఉన్నది ఏంటి? అంటూ మరొక ప్రశ్న. అలా ఆలోచనల్లో ఉండగానే బైక్ ఇంటి ముందు ఆగింది.
మొహమాటపడుతూ జాహ్నవి మెల్లగా బైక్ దిగింది. దినేష్ పార్క్ చేసి వచ్చాడు. ఇద్దరు లిఫ్ట్ లో పైకి వెళ్లారు. ఫ్లాట్ లోకి వెళ్లినా కూడా జాహ్నవి ఇంకా సైలెంట్ గా ఉండటం చూసి దినేష్ తన చేత్తో జాహ్నవి చేయి పట్టుకొని ఆపి
"ఏమైంది జాహ్నవి మళ్ళీ వొంట్లో బాగాలేదా?" అంటూ తన చేతిని ఆమె నుదిటి మీద ఉంచాడు.
జాహ్నవి అలానే దినేష్ కళ్ళలోకి చూసింది. దినేష్ కూడా ఆమె కళ్ళలోకి చూసాడు.
"ఏమైంది అలా ఉన్నావ్?" అన్నాడు మెల్లగా
జాహ్నవి ఏం మాట్లాడకుండా కాసేపు అలానే చూసి వెంటనే అతన్ని గట్టిగా వాటేసుకుంది.
"హే ఏమైంది?" అన్నాడు దినేష్
"థాంక్యూ సో మచ్ దినేష్" అంది జాహ్నవి గట్టిగా కళ్ళు మూసుకుని.
దినేష్ చేసిన దానికి ఏం చెప్పాలో తెలియక ఇలా థాంక్స్ చెప్పింది. దినేష్ కూడా మెల్లగా తన రెండు చేతులు జాహ్నవి వీపు మీదకి తీసుకొని వెళ్లి ఆమెని హత్తుకున్నాడు. ఇద్దరు అలా మత్తులో ఉండిపోయారు. ఇంతలో సడెన్ గా జాహ్నవి ఫోన్ మోగింది. దాంతో ఇద్దరు దూరం జరిగారు.
జాహ్నవి వెంటనే తన ఫోన్ తీసి చూసింది. రవళి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంది. అది చూసి దినేష్ మెల్లగా నవ్వి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. జాహ్నవి కూడా కాస్త కుదుటపడి వెళ్లి దినేష్ పక్కన సోఫాలో కూర్చుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది.
"వెళ్ళావా అమ్మ దగ్గరికి?" అంది రవళి
జాహ్నవి ప్రేమగా దినేష్ వైపు చూసింది.
"హా ఇప్పుడే వెళ్లి వచ్చామే" అంది జాహ్నవి
"క్రెడిట్ మొత్తం రవళి దే" అన్నాడు దినేష్
జాహ్నవి నవ్వుతూ ఫోన్ స్పీకర్ లో పెట్టింది.
"నాదేం లేదే అంతా వాడిదే నేను జస్ట్ డేట్ చెప్పా అంతే, బైక్ మీద అంత దూరం తీసుకొని వెళ్ళింది వాడు. అంత దూరం అంటే మాటలు కాదు" అంది రవళి
"హా నిజమే, కానీ నీకు కూడా థాంక్స్" అంది జాహ్నవి మెల్లగా నవ్వుతూ
"అది నా మంచి బాయ్ఫ్రెండ్ కి చెప్పు" అంది రవళి కూడా నవ్వుతూ
"హా నిజంగా చాలా మంచోడు" అంది జాహ్నవి కూడా
"హా అంతే వాడు బెడ్ మీదనే చాలా వైల్డ్ గా ఉంటాడు. మిగతా విషయాల్లో బంగారం వాడు" అంది రవళి
అది విని జాహ్నవి, దినేష్ ఇద్దరు కంగారు పడ్డారు. జాహ్నవి వెంటనే స్పీకర్ లో నుండి తీసేసింది. దినేష్ తల పట్టుకున్నాడు.
"నీ..,.... ఫోన్ స్పీకర్ లో ఉందే" అంది జాహ్నవి
అది విని రవళి గట్టిగా నవ్వింది.
"ఏమన్నా తాగుతావా?" అన్నాడు దినేష్
"ఏం వద్దు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంత సేపు కూర్చుని" అంది జాహ్నవి
Connect me through Telegram: aaryan116


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)