Thread Rating:
  • 9 Vote(s) - 1.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భారతి తో ప్రేమ, సుజిత్ కి వేరే పెళ్లి
#27
ఇంట్లోకి చేరగానే నేను లీలా షాపింగ్ లగేజ్ సోఫా లో పెట్టాను. ఇంకా లీలా కూరగాయలు వంటింట్లో పెట్టడానికి వెళ్ళింది. కూరగాయలు వంటింట్లో పెట్టీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూల్ వాటర్ తీసుకొని తాగి వాటర్ తీసుకొని సుజిత్ కి ఇచ్చింది. నేను వాటర్ తాగి రిలాక్స్ గా సోఫా లో కూర్చున్నాను. లీలావతి కూడా సోఫాలో కూర్చొని తన వొళ్ళు విరుచుకొని హమ్మా అని మూలిగింది. నేను ఏంటి లీలా అలిసిపోయావా అని అన్నాను. దానికి లీలా కొంచెం టైర్డ్ అయ్యాను రా అని చెప్పి ఫ్రెష్ కా పోరా అని చెప్పింది. హ అవుతా అని ముందు టీ పెట్టు ఇద్దరం తాగుదాము అని అన్నాను. హ రా డిన్నర్ ఏం చేయాలి అని అడిగింది. దానికి నేను ఎగ్ రైస్ చెయ్యి అని చెప్పాను. సరే రా అని బాటిల్ తీసుకొని వంటింట్లోకి వెళ్ళి ఒక పక్క టీ ఇంకో పక్క రైస్ పెట్టింది. టీ తీసుకొని లీలా బయటకి వచ్చి నాకు ఇచ్చి తను లోపలికి వెళ్ళి టీ తాగుతూ ఎగ్ రైస్ చేస్తుంది. ఎగ్ రైస్ చేసి గ్యాస్ కట్టేసి వంటింట్లో నుంచి బయటకి వచ్చింది. నేను టీవీ చూస్తున్నాను అది చూసి సుఖ పురుషుడు రా అని అనింది. దానికి నేను ఎవ్వరు మీ ఆయన నా అని అన్నాను. దానికి లీలా ఆహా మా వారు కాదు నువ్వే రా అని అనింది. అప్పుడు నేను ఏంటి నేను సుఖ పురుషుడు ఎలా అని అన్నాను. దానికి లీలా కాక పోతే వంటింట్లో నేను అంత కష్టపడుతుంటే కనీసం హెల్ప్ చెయ్యకుండా కాలుమీద కాలు వేసుకొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు కదా రా అని అనింది. అప్పుడు నేను ఓసిని పిలిస్తే కదా వచ్చి హెల్ప్ చేసేది అని అన్నాను. హ ప్రతి దానికి ఎవ్వరు పిలవరు రా సుజిత్ రమ్మని అని అనింది. అప్పుడు నేను సరే లీలా సారీ అని అన్నాను. సారీ ఏం వద్దు లే కళ్ళు చేతులు కడుక్కొని వస్తే తిన్నాం ఇద్దరం అని అనింది. దానికి నేను సరే అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాను. లీలా కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇద్దరికి ఎగ్ రైస్ పెట్టింది. ఇద్దరం కలిసి ఎగ్ రైస్ తిన్నాము. నేను తిని హాల్ లోకి వెళ్ళి కూర్చున్నాను. లీలా తిన్న ప్లేట్స్ వండిన గిన్నెలు అన్ని తోమి బోకులు సర్ది బయటికి వచ్చింది. అప్పుడు నేను ఏంటి లీలా అంతలా చెమటలు పట్టాయి రా వచ్చి సోఫాలో కూర్చో అని అన్నాను. హ ఎందుకు పట్టవు డిషెస్ కడిగితే అని వచ్చి కూర్చుంది. రిమోట్ ఇలా ఇవ్వు రా అని టీవీ లో సాంగ్స్ పెట్టింది. ఇద్దరం సాంగ్స్ చూస్తున్నాం మాంచి రొమాంటిక్ సాంగ్స్ లవ్ హాట్ సాంగ్స్ వస్తున్నాయి. ఇద్దరం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము అంతలో లీలా మొబైల్ కి కాల్ వచ్చింది. లీలా కాల్ లిఫ్ట్ చేసి హాయ్ అండి వెళ్ళిన పని అయ్యిందా తిన్నారా అని అడిగింది. దానికి కుమార్ హ అయ్యిందే లీలా రేపు ఈవెనింగ్ కి వస్తాము అని చెప్పి కాల్ కట్ చేశాడు. తరువాత లీలా మొబైల్ ఛార్జ్ పెట్టీ షాపింగ్ బ్యాగ్ తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళింది. నేను కొంచెం సేపు టీవీ లో మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను. అంతలో భారతి నుంచి నాకు కాల్ వచ్చింది. హాయ్ రా తిన్నారా నువ్వు మా వదినా అని అడిగింది. హ ఇప్పుడే తిన్నాము తను తిని తన రూంకి వెళ్ళింది. నేను టీవీ చూస్తున్నాను అని చెప్పాను. ఓహ్ అవునా అనింది భారతి హ అవును మీరు ఎప్పుడూ వస్తారు అని అడిగాను. రేపు వస్తాము రా అని చెప్పి ఏరా మూవీ ఎలా ఉంది అని అడిగింది. దానికి నేను not బ్యాడ్ అని అన్నాను సరే రా మళ్ళీ చేస్తా తినటానికి వెళ్తున్నాము అని కాల్ కట్ చేసింది. ఇంకా నేను టీవీ ఆఫ్ చేసి నా రూమ్ లోకి వెళ్ళి టీ షర్ట్ నైట్ ప్యాంట్ వేసుకొని లీలా రూమ్ కి వెళ్ళాను.
Like Reply


Messages In This Thread
RE: భారతి తో ప్రేమ, సుజిత్ కి వేరే పెళ్లి - by Skyrocks06 - 23-10-2025, 11:35 AM



Users browsing this thread: 1 Guest(s)