23-10-2025, 03:58 AM 
		
		అందరికీ ఏదో ఒక ఫాంటసీ ఉంటుంది. అందులో ఎవరో ఒకరు ఉంటారు. ఎక్కువగా మనం ఆరాధించేది వెండి తెరమీద కనిపించి అందాలు కుమ్మరించి మనల్ని వేరేలోకం లోకి తీసుకవెళ్లే హీరోలు (ఆడవాళ్ళకి), హీరోయిన్లు (మగవాళ్ళకి). 
మీకు నచ్చిన లేక మీరు ఆరాధించే హీరో / హీరోయిన్ లు ఎవరు? ఎందుకు? వాళ్ళు మీ నిజజీవితం లో ఎదురైతే ఏం చేస్తారు?
	
మీకు నచ్చిన లేక మీరు ఆరాధించే హీరో / హీరోయిన్ లు ఎవరు? ఎందుకు? వాళ్ళు మీ నిజజీవితం లో ఎదురైతే ఏం చేస్తారు?

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)