Thread Rating:
  • 9 Vote(s) - 1.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భారతి తో ప్రేమ, సుజిత్ కి వేరే పెళ్లి
#25
 లీలావతి మార్ట్ లోకి వెళ్లగానే ఏరా సుజిత్ ఎటు వెళ్దాం ఏం తీసుకున్నాం రా అని అడిగింది. దానికి నేను నువ్వే మార్ట్ కి తెచ్చావు ఇంటి సరుకుల లేకుంటే షాపింగ్ చేద్దామా అని అన్నాను. అప్పుడు లీలా ముందు షాపింగ్ చేద్దాం రా నేను తీసుకోవాలి నాకు చాలా రోజులు అయింది షాపింగ్ కి వచ్చి భారతి వెళ్దాం అంటే వర్క్ బిజి వల్ల అంతా ఆన్లైన్ షాపింగ్ చేశాము క్లాత్ చీప్ వచ్చాయి లైఫ్ రాలేదు అని చెప్పింది. దానికి నేను సరే పదా లేడీస్ కి థర్డ్ ఫ్లోర్ అని ఉంది. ఇద్దరం లిఫ్ట్ ఎక్కాము లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ చేరుకుంది. ఇద్దరం నేరుగా టాప్స్ అండ్ లెగ్గింగ్ సెక్షన్ కి వెళ్ళాము. అలా లోపలికి వెళ్లగానే ఒక లేడీ కస్టమర్ వచ్చి హాయ్ మ్యామ్ మై నేమ్ is స్వాతి what do you want అని అడిగింది. అప్పుడు లీలా హాయ్ స్వాతి షో మీ టాప్స్ లేటెస్ట్ అని అనింది. ఎస్ మ్యామ్ అని Striped Wrap Front V-Neck అని చూపించింది. Yeah నైస్ అని లీలా తీసుకొని ఏరా ఎలా ఉంది అని అడిగింది. దానికి నేను నైస్ గుడ్ వన్ అని అన్నాను. అప్పుడు స్వాతి లీలా మ్యామ్ గో టూ ట్రయిల్ రూమ్ అని అనింది. ఓకే షో more న్యూ మోడల్ డ్రెస్సెస్ ఐ విల్ ట్రై ఆల్ అని లీలా చెప్పింది. ఓకే అని స్వాతి Trendy Drawstring Front Off-Shoulder Ruffle Hem Tube Top కూడా రెండు కలర్స్ ఇచ్చింది ఒకటి స్కై బ్లూ ఇంకోటి పింక్ అని. లీలా ఆ మూడు టాప్స్ తీసుకొని షో మీ బాటమ్ వేర్ also అని అడిగింది. దానికి సేల్స్ గర్ల్ స్వాతి ఒక స్కర్ట్ ఒకటి లెగ్గిన్ ఒకటి జీన్స్ మ్యాచింగ్ ఇచ్చి మ్యామ్ ప్లీజ్ ట్రై థెం అని ఇంకో కస్టమర్ పిలిస్తే వెళ్ళింది. లీలా మూడు జతలు బట్టలు నాకు ఇచ్చి నాతో రా అని ట్రయిల్ రూమ్ కాడికి తీసుకెళ్లింది. మొదట ఒక డ్రెస్ టాప్ జీన్స్ తీసుకొని ట్రయిల్ రూమ్ కి దూరింది. ఒక్కోటి వేసుకొని వచ్చి అద్దం లో చూసుకొని గుడ్ అని ఏరా సుజిత్ ఎలా ఉన్నాయి అని అడిగింది. Yeah అన్ని సూపర్ ఉన్నాయి నీకు కంఫర్ట్ గా ఫ్రీ గా ఉంది కదా అని అన్నాను. దానికి లీలా హ రా అన్ని కంఫర్ట్ అని యదావిధిగా శారీ కట్టుకొని బయటికి వచ్చింది. ఇంకా ఇద్దరం బిల్లు సెక్షన్ కాడికి వెళ్ళాము. బట్టలు ప్యాక్ చేసి బిల్ డిస్కౌంట్ పోను 6400 అని పే చేశాము. అక్కడ నుంచి బయటకి వచ్చాము నెక్స్ట్ ఎక్కడికి అని అన్నాను. నోరు మూసుకొని రావోయి అని అనింది. సరే అని ఇద్దరం అదే ఫ్లోర్ కార్నర్ కి వచ్చాము అక్కడ ఇన్నర్ వేర్స్ షాప్ కి వెళ్ళాము. అక్కడ వెళ్లగానే షాపు మొత్తం లేడీస్ తో ఫుల్ రష్ ఉంది. అంతలో ఒక పర్సన్ వచ్చి హాయ్ మేడం చెప్పండి అని అన్నాడు. అప్పుడు లీలా లేటెస్ట్ బ్రాస్ అండ్ అండర్వేర్ చూపండి అని అడిగింది. మ్యామ్ సైజ్ అని అన్నాడు, అప్పుడు లీలా ఏంటండీ ఎంత మందికి సేల్ చేస్తారో మీరు మళ్ళీ నా సైజస్ చెప్పాలా మీరే చూసి ఇవ్వండి అని అనింది. నేను ఆ మాటలు విని లీలావతి మరి టు మచ్ అనుకొని ఏం మాట్లాడకుండా వింటున్నాను. అప్పుడు సేల్స్ పర్సన్ చూసి 30 D అని push-up బ్రాస్, underwired , strapless, Sports , multiway , T-shirt, padded బ్రాస్ అన్ని రెండు ఇచ్చాడు. అన్ని రకాలు లీలా చూసి padded, T-shirt బ్రాస్, push-up, starpless, multiway, underwired ఇవి ఇవ్వు అని తీసుకుంది. సరే షో మీ అండర్వేర్ also అని అనింది. ఓకే మ్యామ్ అని మ్యామ్ మీ ప్యాంటీ సైజ్ మీడియం సైజ్ అని చెప్పి బికినీ ప్యాంటీస్, థాంక్స్, high waisted ప్యాంటీస్,G - Strings, పెయింటెడ్ ప్యాంటీస్, లెస్ ప్యాంటీస్, mid rise and low rise ప్యాంటీస్ చూపించాడు. అన్ని టైప్స్ తీసుకుంది లీలా తీసుకుంది. బిల్ ఒక 6k అయింది కట్టారు షాపింగ్ కంప్లీట్ చేసి ఇద్దరు బయటకి వచ్చారు. అప్పుడు నేను ఏంటి ఒకటే సారి అన్ని తీసుకున్నావు అని అడిగాను. దానికి లీలా చాలా రోజులు అయింది ఇన్నర్స్ కొని అందుకే తీసుకున్నాను. సరే ఐతే నెక్స్ట్ అని అడిగా దానికి లీలా ఇవి కారు లో వేసి వెళ్దాం పదా అని అనింది. సరే అని కారు పార్కింగ్ కి వెళ్ళి కొన్న డ్రెస్సెస్ అన్ని కారు లో వేసి నేరుగా సినిమాకి హాల్ కి వెళ్ళాము. హాల్ కాడ కారు పార్కింగ్ చేసి ఇద్దరం లంచ్ చేద్దాం అని అన్నాను. సరే అని అక్కడే రెస్టారెంట్ ఉంటే ఇద్దరం మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. సరే సార్ 10 min అని వెయిటర్ లోపలి వెళ్ళాడు అంతలో ఒక లేడీ వచ్చి హాయ్ లీలా ఎలా ఉన్నావు అని పలకరించింది. అప్పుడు లీలా ఓహ్ హాయ్ బేబీ హౌ ఆర్ యూ అని అనింది. నేను గుడ్ అని చెప్పింది ఆ లేడీ మళ్ళీ ఆ లేడీ నే ఎవ్వరు అని అడిగింది నా గురించి లీలాను. అప్పుడు లీలా తను నా హస్బెండ్ అని పేరు కుమార్ అని చెప్పింది. ఓహ్ హాయ్ కుమారు యూ ఆర్ లక్కి సచ్ ఏ గుడ్ వైఫ్ యూ గాట్ బై ద వే మై నేమ్ ఇస్ సింధు అని చెప్పింది. అప్పుడు లీలా ఎంటే ఇలా వచ్చావు ఎక్కడ ఉన్నారు మ్యారేజ్ అయిందా అని అడిగింది. హ అయింది లవ్ మ్యారేజ్. ఓహ్ నైస్ అని మరి ఎక్కడ ఉండేది అని లీలా అడిగింది. ప్రెసెంట్ మన ఊరే మా వారి బిజినెస్ పని మీద వచ్చాము అని చెప్పింది. ఓహ్ అలానా అని సరే మూవీ కి వెళ్దాం రావే సింధు అని లీలా అడిగింది. దానికి సింధు లేదు లేవే మా వారు పని మీద వెళ్ళారు వస్తే ఇంకా తిని వెళ్ళడమే అని సరే మీరు కానీయండి ఈ సారి వస్తే మీ ఇంటికి వస్తా బాయ్ అని లీలా నెంబర్ తీసుకొని తన నెంబర్ ఇచ్చి వెళ్ళింది. సింధు అటు వెళ్ళాకా ఏంటి లీలా తనకి నేను నీ హస్బెండ్ అని ఎందుకు చెప్పావు అని అడిగాను. దానికి లీలా తనని ఎప్పుడో మళ్ళీ కలిసేది ఏం కాదు లే అని చెప్పింది. అంతలో ఫుడ్ వచ్చింది ఇద్దరం తిని బిల్ పే చేసి మూవీ కి వెళ్ళాము. మూవీ చూసి హాల్ నుంచి బయటకి వచ్చే సరికి ఈవెనింగ్ ఆరు అయింది. ఇంకా ఇద్దరం ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గరలో ఒక మార్కెట్ ఉంటే లీలా దిగి కూరగాయలు తీసుకొని కారు ఎక్కింది. ఇద్దరం ఇంకా నేరుగా ఇంటికి చేరుకొని కారు పార్కింగ్ లో పెట్టీ షాపింగ్ బట్టలు నేను తీసుకొని కూరగాయలు లీలా తీసుకొని ఇంట్లోకి వెళ్ళాము..
[+] 14 users Like Skyrocks06's post
Like Reply


Messages In This Thread
RE: భారతి తో ప్రేమ, సుజిత్ కి వేరే పెళ్లి - by Skyrocks06 - 22-10-2025, 09:11 PM



Users browsing this thread: 1 Guest(s)