22-10-2025, 12:49 PM
(This post was last modified: 22-10-2025, 12:50 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
అధ్యాయం – 5 నాలుగో రోజు
కుర్రమ్మాయి
అప్డేట్ – 1
.......................నేను నా గదిలోకి తిరిగి వచ్చాను, గుప్తాగారి ఇంటికి వెళ్ళడానికి రెడీ కావడం మొదలుపెట్టాను...............................
యజ్ఞం పూర్తవడానికి రాత్రి చాలా ఆలస్యమైనా నాకు ఇబ్బంది ఉండదని అనుకున్నాను, ఎందుకంటే నేను మధ్యాహ్నం తిన్న తర్వాత చాలాసేపు నిద్రపోయాను. నేను నా బాగ్ లో ఒక చీర, బ్లౌజ్, పెటికోట్, ఒక బ్రా, పాంటీ లని పెట్టుకున్నాను, తర్వాత బాత్ రూములోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాను. 6:30 గంటలకి పరిమల్ నేను రెడీ అవుతున్నానో లేదో చూడ్డానికి వచ్చాడు. నేను రెడీ అయి కూర్చున్నాను, అతనితో కలిసి గురూజీ గదిలోకి వెళ్ళాను. గురూజీ కూడా రెడీగా ఉన్నారు. సమీర్, వికాస్ యజ్ఞం కోసం అవసరమైన వస్తువులని ఆరెంజ్ చేస్తున్నారు. గుప్తాగారు మా కోసం కారు పంపించారు. 15 నిమిషాల తర్వాత మేము ముగ్గురం ఆశ్రమం లో నుండి కారులో బయలుదేరాం.
కారులో మా మధ్య ఎక్కువ మాటలు జరగలేదు. గురూజీ, సమీర్ నాతో యజ్ఞం గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని, ఏం చేయాలో మేము చెబుతామని చెప్పారు. సుమారు ఒక గంట తర్వాత మేము గుప్తాగారి ఇంటికి చేరుకున్నాం. అప్పటికే 8 గంటలు అయింది, చీకటి పడింది. అది రెండు అంతస్తుల ఇల్లు, మేము మెట్లు ఎక్కి నేరుగా రెండో అంతస్తులోకి వెళ్ళాం. అక్కడ గుప్తాగారి భార్య గురూజీకి స్వాగతం పలికారు. గుప్తాగారి భార్య సుమారు 40 సంవత్సరాల నిండు శరీరంతో ఉన్న అమ్మాయి అని నేను గమనించాను. ఆమె మమ్మల్ని డ్రాయింగ్ రూములోకి తీసుకెళ్లారు, అక్కడ సోఫాలో ఆమె భర్త గుప్తాగారు కూర్చొని ఉన్నారు. గుప్తాగారి వయసు ఎక్కువగానే అనిపించింది, 50 సంవత్సరాల కన్నా ఎక్కువే ఉంటుంది. ఆయన అద్దాలు పెట్టుకుని ఉన్నారు, మొహం మీద గడ్డం కూడా చాలా దట్టంగా ఉంది. ఆయన తెలుపు రంగు కుర్తా, పైజామా వేసుకున్నారు, ఆయన ఎడమ కాలికి చెక్క ఫ్రేమ్ కట్టి ఉంది. సహాయం కోసం ఆయన దగ్గర ఒక కర్ర కూడా ఉంది. ఆయన నిలబడినప్పుడు అతని భార్య ఆయనకి హెల్ప్ చేసింది. ఆయన వికలాంగుడని క్లియర్ గా తెలిసిపోతుంది.
గుప్తాగారు కూడా గురూజీకి స్వాగతం పలికారు. అయితే గురూజీ ఎవరి కోసం యజ్ఞం చేయించడానికి అక్కడికి వచ్చారో ఆ అమ్మాయి నాకు కనిపించలేదు. గురూజీ గుప్తాగారిని కుమార్ అని, ఆయన భార్యని నందిని అని పిలుస్తున్నారు. తర్వాత గురూజీ ఆ దంపతులకి నన్ను పరిచయం చేసారు, మంజుకి జ్వరంగా ఉంది కాబట్టి రాలేకపోయిందని చెప్పారు.
గురూజీ : "నందిని, కాజల్ ఎక్కడ ? కనిపించడం లేదు."
నందిని : "గురూజీ తను ఇప్పుడు స్నానం చేస్తోంది. యజ్ఞం మొదలుపెట్టే ముందు స్నానం చేయమని చెప్పాను."
గురూజీ : "మంచిది."
నందిని : "గురూజీ మేము తన చదువు గురించి చాలా టెన్షన్ పడుతున్నాము. గత సంవత్సరం తను ఫెయిల్ అయింది, ఈసారి కూడా..............."
గురూజీ మధ్యలో ఆమె మాటని ఆపారు.
గురూజీ : "నందిని, లింగ మహారాజ్ మీద నమ్మకం పెట్టుకో. యజ్ఞం వల్ల నీ కూతురి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. చింతించకు."
నందిని గుప్తాగారికి సహాయం చేస్తూ నిలబడి ఉంది, ఆమె తన భర్తని చాలా బాగా చూసుకుంటున్నట్లు నాకు అనిపించింది. అప్పుడే ఒక అందమైన, చలాకీ అమ్మాయి గదిలోకి వచ్చింది. ఈ అమ్మాయే కాజల్ అని నేను అర్థం చేసుకున్నాను. ఆమె ఆకుపచ్చ రంగు టాప్, నలుపు రంగు పొడవాటి స్కర్ట్ వేసుకుంది. తన వయసు 19 సంవత్సరాలు. తన మొహం మీద నవ్వు ఉంది, తను చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
కాజల్ : "నమస్కారం గురూజీ."
కాజల్ గురూజీ దగ్గరికి వచ్చి ఆయన పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది. ఆమె వంగినప్పుడు టాప్ లోపల తన రొమ్ములు కొద్దిగా కదలడాన్ని నేను గమనించాను. తప్పకుండా తను వదులుగా ఉన్న బ్రా వేసుకుంది, మేము అమ్మాయిలం అప్పుడప్పుడు ఇంట్లో వేసుకున్నట్లే వేసుకుంది. సమీర్ చూపులు కూడా కాజల్ కదిలే రొమ్ముల మీద ఉండడాన్ని నేను గమనించాను.
గురూజీ : "కాజల్ బేటీ, నీ చదువు ఎలా ఉంది ?"
కాజల్ : "గురూజీ, నేను చాలా ట్రై చేస్తున్నాను. అయితే నేను ఇంట్లో చదివింది పరీక్షల్లో రాయలేకపోతున్నాను."
గురూజీ : "హ్మ్మ్ ! శ్రద్ధ పెట్టడంలో సమస్య ఉంది. చింతించకు బేటీ, నేను వచ్చేసాను కదా, అంతా బాగా జరుగుతుంది."
కాజల్ : "గురూజీ నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఈసారి కూడా నాకు మార్కులు చాలా తక్కువగా వస్తాయేమో అనిపిస్తుంది."
గురూజీ : "కాజల్ బేటీ, యజ్ఞం వల్ల నీ మెదడు బాగా తెరుచుకుంటుంది అంటే నీకు చదువు మీద శ్రద్ధ పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు."
గురూజీ మాటలు విని కాజల్, ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. కాజల్, గురూజీ మాట్లాడుకుంటున్నప్పుడు కుమార్ (గుప్తాగారు) నన్నే చూడడాన్ని నేను గమనించాను. నందిని ఇంకా ఆయన దగ్గరే నిలబడి ఉంది. మొదట నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆయన నిజంగా నన్నే చూస్తున్నారని నాకు తెలిసిపోయింది. అమ్మాయిని కావడం వల్ల సిగ్గుతో నేను నా ఛాతి మీద ఉన్న చీర కొంగుని సర్దుకున్నాను, అయితే అది ముందునుండే సరిగ్గానే ఉంది. తన భర్త చూపులు ఎక్కడ ఉన్నాయో నందిని కనిపెడుతుందా అని నేను చూసాను, అయితే ఆమె దృష్టి గురూజీ మాటల మీదే ఉన్నట్లు అనిపించింది.
గురూజీ : "సరే అయితే నందిని, పూజా గదిలోకి వెళ్దాం."
గురూజీ, సమీర్ నందినితో కలిసి వెళ్ళడం మొదలుపెట్టారు, నేను కూడా వాళ్ళ వెనుకే వెళ్ళాను. కుమార్ చూసే చూపుల నుండి విముక్తి దొరికినందుకు నాకు సంతోషంగా అనిపించింది. తర్వాత నందిని మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది, ఆమె వెనుక గురూజీ, తర్వాత నేను, చివరిలో సమీర్ ఉన్నారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు కదులుతున్న నందిని పిర్రల మీద నా చూపు పడింది. చీరలో తన కదులుతున్న పిర్రలు గురూజీ మొహానికి సరిగ్గా ఎదురుగా దగ్గరగా ఉన్నాయి. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది, నా వెనుక మెట్లు ఎక్కుతున్న సమీర్ కి కూడా నా కదులుతున్న పిర్రలు అలాగే కనిపిస్తుంటాయని. మంచిదే, కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి, రెండో అంతస్తు పైకప్పు మీద పూజా గది ఉంది.
గురూజీ : "నందిని నువ్వు కొన్ని మెట్లు ఎక్కినా ఆయాసపడిపోతున్నావు."
నందిని : "అవును గురూజీ. ఈ సమస్య నాకు కొద్దిసేపటి క్రితం నుండి మొదలైంది."
గురూజీ : "సమీర్ కొంచెం నందిని నాడి చూడు."
సమీర్ : "సరే గురూజీ."
ఆ ఇద్దరిని అక్కడే వదిలిపెట్టి గురూజీ, నేను పూజా గది వైపు వెళ్ళాం. నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసాను, సమీర్ నందినికి అంటుకుని నిలబడి ఉన్నారు, వాళ్ళని అలా చూసేసరికి నాకు ఆసక్తి కలిగింది. పూజా గది ఒక చిన్న గది, అందులో దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. గురూజీ ఆశ్రమం నుండి తీసుకొచ్చిన యజ్ఞం వస్తువులని బయటికి తీసి అక్కడ పెట్టడం మొదలుపెట్టారు. నన్ను పూలు, దండలు వేర్వేరుగా పెట్టమని చెప్పారు. అయితే సమీర్ నందినితో ఏం చేస్తున్నారో చూడాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. అందుకే నేను నా ప్లేస్ దగ్గర నుండి జరిగి తలుపు దగ్గర కూర్చున్నాను.
నందిని : "సమీర్ నేను అల్లోపతి మందుల్ని నమ్మను. డాక్టర్ నాకు కొన్ని మందులు ఇచ్చారు కానీ నేను వాడడంలేదు."
సమీర్ : "కానీ మేడమ్, మీరు మందులు వాడకపోతే మీ సమస్య ఇంకా పెరిగిపోతుంది కదా."
నందిని : "సమీర్ ఇంతకన్నా ఏం సమస్యలు పెరుగుతాయి ? కుమార్ గురించి నీకు తెలుసు కదా. ఆయన పూర్తిగా తాగుబోతు. అది చాలదన్నట్లు 5 సంవత్సరాల క్రితం నుండి వికలాంగుడు కూడా అయ్యారు. కాజల్ గత సంవత్సరం ఫెయిల్ అయింది. సమీర్, నేను ఏం చెయ్యాలి ?"
నేను ఆ ఇద్దరినీ నేరుగా చూడలేకపోతున్నాను కానీ వాళ్ళ మాటలు స్పష్టంగా వినగలుగుతున్నాను. వాళ్ళ మాటలు చాటుగా వినడం వల్ల నాకు ఒక విచిత్రమైన ఉత్సాహం కలిగింది. సమీర్ కి నందినితో మంచి సంబంధాలు ఉన్నాయని అనిపించింది, ఎందుకంటే ఆమె ఆయనతో తన ఇంటి విషయాలని కూడా చెబుతోంది.
సమీర్ : "కానీ నందిని మేడమ్, మీరు మీ అదృష్టాన్ని మార్చుకోలేరు కదా. నాతో ఎంతవుతుందో నేను చేస్తాను."
ఇప్పుడు నేను తలుపు వైపు ఇంకా కొంచెం జరిగాను. నేను నా కంటి చివరి నుండి గురూజీ వైపు చూసాను, ఆయన యజ్ఞం వస్తువులని సరిగ్గా అమర్చడంలో లీనమైపోయి ఉన్నారు. ఇప్పుడు నేను నందిని, సమీర్ లని క్లియర్ గా చూస్తున్నాను. భర్త ముందు, ఇప్పుడు భర్త లేనప్పుడు, నందిని ప్రవర్తనలో నాకు స్పష్టమైన తేడా కనిపించింది. సమీర్ నందినిని దాదాపు కౌగిలించుకున్నట్లు ఉండడం చూసి నాకు షాక్ తగిలినట్లు అనిపించింది.
నేను అది నమ్మలేకపోయాను, ఈ దృశ్యం చూసి నా కళ్ళు పెద్దవి అయ్యాయి. సమీర్ ఒక చెయ్యి నందిని నడుము, పిర్రల మీద తడుముతోంది, ఆమె కూడా ఆయన మీద అలా వంగిపోయి ఉండేసరికి తన పిర్రలు బయటికి ఉబ్బినట్లు పెద్దగా కనిపిస్తున్నాయి, ఆమె నిటారుగా వున్న రొమ్ములు సమీర్ కి దాదాపు ఒత్తుకుంటున్నాయి. అమ్మాయిని కావడం వల్ల నేను నందిని వున్న ఆ భంగిమని చూడగానే తన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాను.
నందిని : "నేను నిన్ను తప్పు పట్టడం లేదు సమీర్, ఇది నా అదృష్టం, నేను గత 5 సంవత్సరాల నుండి అనుభవిస్తున్నాను."
సమీర్ మాట్లాడకుండా వున్నాడు. ఈ ఇద్దరికీ ఏదో సన్నిహిత సంబంధం ఉన్నట్లు నాకు బాగా అర్థమైంది, బహుశా శారీరక సంబంధం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఏ పెళ్లయిన అమ్మాయి అయినా మరొక మగాడిని ఇప్పుడు సమీర్ ఆమెని పట్టుకున్నట్లు పట్టుకోవడానికి ఒప్పుకోదు. భర్త వికలాంగుడు కాబట్టి నందిని కామ కోరికలు అసంపూర్ణంగా మిగిలిపోయి ఉంటాయని నాకు అర్థమైంది.
ఇప్పుడు నాకు క్లియర్ గా కనిపిస్తోంది, సమీర్ కుడి చెయ్యి నందిని వెడల్పైన పిర్రలని చీర మీది నుండి నొక్కుతోంది, నందిని కూడా ఆయన మీద ఇంకా ఎక్కువ గా వంగిపోతోంది. సమీర్ ఎడమ చెయ్యి నాకు కనిపించడం లేదు. అది నందిని రొమ్ముల మీద ఉందా ? నా ఆలోచన ప్రకారం అక్కడే వుండి ఉండాలి, ఎందుకంటే నిలబడి వున్న నందిని తన భారీ పిర్రలని కదిలిస్తున్న పద్దతిని చూస్తే అలానే అనిపిస్తోంది. ఆ ఇద్దరిని ఆ కామ భంగిమలో చూసి ఎందుకో నాకు చాలా సరదాగా అనిపించింది.
సమీర్ : "నందిని మేడమ్, పదండి లోపలికి వెళ్దాం లేకపోతే గురూజీ......"
నందిని : "సరే సరే పదండి. కుమార్ కూడా హాల్ లో నుండి ఇక్కడికి నెమ్మదిగా, మౌనంగా వచ్చే అవకాశం వుంది."
ఇప్పుడు వీళ్ళిద్దరూ పూజా గదిలోకి వస్తున్నారని నాకు తెలియడంతో నేను పూల పనిలో నిమగ్నమైనట్లు నటించాను. మొదట సమీర్ లోపలికి వచ్చారు, తర్వాత నందిని వచ్చింది.
గురూజీ : "సమీర్ నందిని నాడి వేగంగా కొట్టుకుంటోందా ?"
సమీర్ : "లేదు గురూజీ. మామూలుగా ఉంది."
నందిని : "గురూజీ, కాజల్ ని ఇక్కడికి ఎప్పుడు పిలవాలి ?"
గురూజీ : "మొదట ఇక్కడ మీ ముగ్గురి అవసరం పడుతుంది. పిలవాల్సినప్పుడు నేను సమీర్ ని పంపిస్తాను. ఇప్పుడు ఇక్కడ అంతా అరెంజ్ చేయడానికి కనీసం ఇంకా అరగంట పడుతుంది."
నందిని : "సరే గురూజీ."
ఆ తర్వాత అరగంటలో యజ్ఞం కోసం అంతా రెడీ అయిపొయింది. గది మధ్యలో అగ్నిగుండంలో నిప్పు ని వెలిగించారు. దాని వెనుక లింగ మహారాజ్ ఫోటో పెట్టారు. యజ్ఞం కోసం చాలా వస్తువులు అక్కడ చాలా పద్దతిగా పెట్టబడ్డాయి. ఆ మొత్తం ఏర్పాట్ల ని నేను మనసులో మెచ్చుకున్నాను. తర్వాత సమీర్ పూజా గది తలుపు మూసివేసారు, గురూజీ యజ్ఞం మొదలుపెట్టారు. అప్పుడు రాత్రి 9 గంటలు అయింది. యజ్ఞం కోసం చందనం అగరుబత్తులు వెలిగించారు. గురూజీ అగ్నిగుండం ముందు కూర్చున్నారు, సమీర్ ఆయన ఎడమ వైపు, నేను కుడి వైపు కూర్చున్నాను. గురూజీ గట్టిగా మంత్రాలు చదవడం వల్ల గది వాతావరణం మారిపోయింది.
సమీర్, గుప్తా కుటుంబాన్ని అంతకుముందే పిలిచారు. కుమార్ తెలుపు రంగు కుర్తా, పైజామా వేసుకున్నారు. ఆయన తన భార్య మీదకి వంగి ఉన్నారు, కొంచెం వణుకుతున్నారు. నందినిలో ఒకేసారి మార్పు వచ్చింది. తన భర్తని పూజా గదిలోకి తీసుకొస్తున్నప్పుడు ఆమె తన భర్తని బాగా చూసుకునే భార్యలా కనిపించింది. ఆమె తన బట్టల్ని మార్చుకుంది, ఇప్పుడు ఆమె తెలుపు రంగు సూది చీర, తెలుపు రంగు బ్లౌజ్ వేసుకుంది, అది పూర్తిగా పారదర్శకంగా (See-through) ఉంది. ఆ పారదర్శక బట్టల లోపల ఎవరికైనా తను వేసుకున్న తెలుపు రంగు బ్రా, తెల్లటి శరీరం క్లియర్ గా కనిపిస్తుంది. కాజల్ ఎంబ్రాయిడరీ చేసిన తెలుపు రంగు సల్వార్ సూట్ వేసుకుంది. తను దుపట్టా (చున్నీ) వేసుకోలేదు, ఆ టైట్ సూట్లో తను ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆ ముగ్గురూ మా ముందు అగ్నిగుండానికి మరో వైపు కూర్చున్నారు.
***


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)