22-10-2025, 10:26 AM
కాన్సెప్ట్ చాలా బావుంది....బొమ్మలు కూడా చాలా బావుంది....పెద్ద ఇంటి వ్యవహారం, చదువుకున్న పాత్రలు...కాని సంభాషణలు మొరటుగా పాత్రల ఆర్థిక సాంఘిక స్థాయికి తగ్గినట్లు కనిపిస్తోంది....చాలా మాటలు పాత్రల స్థాయి తగ్గించేలా ఉన్నాయి అనిపిస్తుంది....బహుశా ఈ విధమైన నాటు సంభాషణలు ఇష్టపడు పాటకులు ఎక్కువ అనుకుంట...అందుకే అలా రాశారు...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)