18-10-2025, 12:02 AM
(This post was last modified: 18-10-2025, 12:12 AM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
1.తెల్చుకోలేని మనసులు.. శరీరాలు
ఆమె పేరు అరుంధతి వయసు 44 .... పెళ్లి అయ్యి 27 సంవత్సరాలు కానీ ఇప్పటికి 30 సంవత్సరాలు అన్నా కూడా ఎవరు నమ్మరు
పల్లెటూరు లో పుట్టడం ఇంట్లో ఎంత మంది పని వాళ్ళు ఉన్న పొలం పని, ఇంట్లో పని ఎంతో ఉత్సహం గా చేయటం తనకి చాలా ఇష్టం
ఎంతో చురుకుగా, అందరితో చలాకిగా నవ్వుతూ ఉండటం చిన్నపటి నుండి అలవాటు
చదువులో కూడా అందరికంటే చాలా ముందు ఉండేది
పల్లెటూరు కావడం ఆ ఊరిలో ఈడు కొచ్చిన అమ్మాయిలకి త్వరగా పెళ్లి చేయటం అందరికి అలవాటు
అరుంధతి కుటుంబం బాగా పేరున్న చదువుకున్న కుటుంబం ఐనా కూడా తరాతరాలుగా వస్తున్న ఆచారాలని తప్పక పాటించేవారు
అందులో భాగంగానే అరుంధతి కి 17 కె మంచి సంబంధం వచ్చేసరికి పెళ్లి చేసేసారు
అరుంధతి కూడా పెళ్లి అనేసరికి యెగిరి గంతేసి పెళ్లి చేసుకుంది
పెళ్లి చేసుకున్న మూడో నేలకే నెల తప్పటం తో 18 కె కూతురిని కనేసింది
అరుంధతి కి చదువు అంటే బాగా ఇష్టం ఉండటం తో కూతురుని చూసుకుంటూనే చదువుకునేది
తన ఇష్టాన్ని మొగుడు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే అరుంధతి ఏదైనా అనుకుంటే అస్సలు వదిలి పెట్టేది కాదు తను ఏం చేసిన సరిగ్గా నే ఉండేది
అరుంధతి ఏం చేసిన మొగుడు ఎప్పుడు అడ్డు చెప్పే వాడు కాదు
అలా అరుంధతి కూతురిని చూసుకుంటూ చదువు కొనసాగించింది
అరుంధతి కి 24 వచ్చేసరికి తన చదువు ముగించింది
కూతురు కూడా కాలేజ్ కి వెళ్తుంది
అరుంధతి కి కూతురు అంటే పిచ్చి ప్రేమ ఆ కూతురు మీద ప్రేమ తోనే ఇంకొకరిని కనలేదు
మొగుడు కూడా కూతురు మీద ప్రేమ ఇంకొకరు ఒద్దు అనుకున్నాడు
కానీ అరుంధతి కి 26 కి కొడుకు పుట్టాడు........
ప్రస్తుతం....