17-10-2025, 08:45 PM
(17-10-2025, 06:48 AM)krantikumar Wrote: Excellent ga rastunnaru.. konchem pedda update ivvagalaru
క్రాంతికుమార్ గారు,
మీ కామెంట్ కి థాంక్ యు అండి.
నేను రెండు కథలని ఒకేసారి మొదలుపెట్టేసరికి టైం అసలు సరిపోవడం లేదు. అప్పటికీ వీలైనంత వరకు నా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాను.
నేను రెడీ చేసుకున్న రెండు సెక్స్ ఫాంటసీ కథలని ఓపెన్ చేసి వాటికి ఫైనల్ ప్రూఫ్ చెక్ చేసుకుని పోస్ట్ చెయ్యడానికే నాకు టైం దొరకడంలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్న రెండు కథలు చాలా lengthy కథలు. కొంచెం ఓపిక పట్టండి. కుదిరినప్పుడల్లా పెద్ద అప్డేట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను.
ఒన్స్ అగైన్ థాంక్ యు ఫర్ ది సపోర్ట్.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)