9 hours ago
(This post was last modified: 8 hours ago by Skyrocks06. Edited 1 time in total. Edited 1 time in total.)
లీలావతి ఇంటికి చేరుకొని లీలా నెంబర్ కి కాల్ చేశాను. తను లిఫ్ట్ చెయ్యలేదు సరే అని వెయిట్ చేసి నా లగేజ్ అక్కడే ఉంచి ఆ వీధి చివర టీ కొట్టు ఉంటే ఒక టీ తాగి మళ్ళీ కాల్ చేశాను. అప్పుడు కాల్ లిఫ్ట్ చేసింది లీలా, అప్పుడు నేను లీలా మీ ఇంటికి వచ్చాను తలుపు తీస్తే వస్తాను అని అన్నాను. అవునా స్నానానికి వెళ్ళాను రా అందుకే లిఫ్ట్ చెయ్యలేదు సరే ఉండు తలుపు తీస్తా అని అనింది. నేను ఉండు మీ వీధి చివర టీ తాగుతున్నాను. వస్తున్నాను అని చెప్పాను. సరే వచ్చాక కాల్ చెయ్యి అని అనింది నేను సరే నా లగేజ్ మీ వాకిట్లో ఉంది డోర్ తీసి ఇంట్లో పెట్టు అని అన్నాను సరే త్వరగా వచ్చేయి అనింది. సరే అని నేను ఇంకో ఐదు నిమిషాలకి ఇంటికి చేరుకొని కాలింగ్ బెల్ కొట్టాను. లీలావతి వచ్చి తలుపు తీసింది నేను హాయ్ అని అన్నాను. రా రా సుజిత్ అని పిలిచింది నేను రా నా అని అన్నాను. ఏ రా సుజిత్ అని పిలవాల అని అడిగింది. నీ ఇష్టం వచ్చినట్టు పిలువు లీలా బేబీ అని అన్నాను. అప్పుడు లీలావతి ఏంట్రా లీలా బేబీ అని భారతి ఇంకా నా మొగుడు వింటే అంతే సంగతి బేబీ ఏం వద్దు లీలా అని పిలువు చాలు అని అనింది. సరే లీలా డార్లింగ్ అని అన్నాను నవ్వుతూ. సరే లోపలికి రా అని తలుపులు వేసి ఇంకా నువ్వు వినవా అని అనింది. వినను ఎవ్వరు లేరు కదా లీలా నా ఇష్టం వచ్చినట్టు పిస్తా నీ మరదలు ఉన్నప్పుడు నార్మల్ గా పిలుస్తాలే ఓకే నా అని అన్నాను. సరే నీ ఇష్టం రా సుజిత్ తింటావా ఫుడ్ పెడతాను అని అన్నది. దానికి నేను ఏం వద్దు అని లీలా వేసుకున్న డ్రెస్ ను చూస్తున్నాను. నేను తను అలానే చూస్తుంటే సుజి చూసింది చాలు ఏంట్రా అలానే చూస్తున్నావు నన్ను అని అడిగింది. దానికి నేను ఏం లేదు లీలా డ్రెస్ సెన్స్ బాగుంది అందుకే చూస్తున్నాను అని చెప్పాను. అవును రా సుజిత్ ఎంత మంది రా నీకు లవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని అడిగింది. దానికి నేను ఎవ్వరు లేరు స్టిల్ సింగిల్ అని అన్నాను. నిన్ను చూస్తే అలా లేవు రా ఛాన్స్ దొరికితే చాలు ఆడవారిని లొంగదీసుకునే వాడిలా ఉన్నావు నీకు లవర్ గర్ల్ ఫ్రెండ్స్ లేరు అంటే నాకు అనుమానంగా ఉంది రా అని చెప్పింది.నిజంగా లేరు లీలా జాబ్ వస్తే ఆఫీసులో ఒకరిని సెట్ చేసుకుంటా నువ్వే హెల్ప్ చెయ్యి అని అన్నాను నవ్వుతూ. హ చేస్తా రా ఎందుకు చెయ్యను అని అనింది. సరే రా రెండు బెడ్ రూమ్ ఉన్నాయి చెరో బెడ్ రూమ్ లో పడుకున్నాం పదా అని అనింది. సరే పదా అని ఇద్దరు చెరో బెడ్రూం లోకి వెళ్ళారు.