Thread Rating:
  • 8 Vote(s) - 1.88 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భారతి తో ప్రేమ, సుజిత్ కి వేరే పెళ్లి
#11
శనివారం రానే వచ్చింది ఇంకో ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది అప్డేట్ కూడా మండే మెయిల్ కి ఇస్తారు అని చెప్పారు. ఓకె అని నేను లంచ్ చేసి కూర్చున్నాను. అంతలో భారతి కాల్ చేసి హాయ్ రా ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందా అని అడిగింది. హ అయింది భారతి రిజల్ట్ మండే మెయిల్ కి ఇస్తా అన్నారు అని చెప్పాను. ఓహ్ నైస్ రా max నెక్స్ట్ వీక్ మా కంపెనీ కూడా ఆఫర్ లీటర్ రిలీజ్ చేస్తారు ఇప్పుడే మీటింగ్ లో చెప్పారు అని అనింది. ఓహ్ అవునా అని అన్నాను, హా అవును చూద్దాం దేంట్లో శాలరీ బాగా ఇస్తారో దానికి వెల్దువు అని చెప్పింది. హ చూద్దాం అని అన్నాను. ఈ రోజు నేను మా బ్రదర్ ఊరికి వెళ్తున్నాం వదినకు తోడు గా మా ఇంటికి రావచ్చు కదా రా అని అడిగింది. వద్దు భారతి బాగోదు నేను రాను అని అన్నాను. నీ తలకాయి ఐటీ ఫీల్డ్ కి వస్తున్నావు ఇలా ఉంటే ఎలా రా ఏం కాదు నువ్వు వచ్చి ఉండు మళ్ళీ మేము మండే వస్తాము అని రా అని గట్టిగా చెప్పింది. నేను సరే వస్తాను లీలా కు చెప్పు అని అన్నాను. అప్పుడు భారతి తనే నిన్ను తోడుగా పిలవమనింది అని చెప్పింది. సరే వస్తా లే భారతి లీలా నెంబర్ పెట్టు ఇంతకి బస్ ఎన్ని అని అన్నాను. నైట్ 8 కి రా అనింది సరే ఐతే నేను తిని ఒక రోజుకు బట్టలు తీసుకొని 9 కి వస్తాను అని అన్నాను. సరే రా బాయ్ జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. నేను రెడీ అయ్యి నైట్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని ఒక జత బట్టలు తీసుకొని అండర్వేర్ కూడా తీసుకొని లీలావతి ఉండే ఇంటికి వెళ్ళాను.
[+] 3 users Like Skyrocks06's post
Like Reply


Messages In This Thread
RE: భారతి తో ప్రేమ, సుజిత్ కి వేరే పెళ్లి - by Skyrocks06 - 5 hours ago



Users browsing this thread: 4 Guest(s)