15-10-2025, 10:53 AM
(15-10-2025, 10:46 AM)Ramvar Wrote: ఏంటి బాసులు ఇదిఅటుతిరిగి , ఇటొచ్చేలోపే రచ్చ రచ్చ అయ్యింది.. ప్రపంచం లో ఇంత మంది వుంటే ఎందుకు ఒక్క మన సైట్ యూజర్స్ కే ఇన్ని కష్టాలు..
..
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి..
ఒకటి మాత్రం నిజం.. (నాకే కాదు ఇక్కడ చాలామంది నాతో ఏకీభవిస్తారనుకొంటున్నాను) ప్రెషర్ పెడితే పేస్ట్ వస్తుంది ఎందుకు పనికి రాదు..![]()
ప్లెషర్ తో రచయితలు రాయాలంటే వాళ్ళకి అభినందనలు మాత్రమే ఉండాలి.. కించ పరచకూడదు.. తక్కువ చెయ్యకూడదు…
ఎవ్వరూ ఎవరికీ జవాబు దారులు కాదు.. మీ మీ పరిమితులను దాటనంతవరకు ఇక్కడ దొరికే ఆనందాలు మీరు ఆస్వాదించగలరు.. అర్థం చేసుకొంటే అందరికీ మంచిది..
చివరగా వీరన్న గారికి ఒక్క మాట
మీ మనసు కష్టపడితే మీరు తగిన నిర్ణయం తీసుకోండి.. మిమ్మల్ని మీ కథలని అభిమానించే వారు కూడా ఉన్నారు మరచిపోకండి
చెట్లు నుండి సహజ సిద్ధం గా చల్లగాలి వీస్తుంది sir... మాకు అది సరిపోదు ఇంక కావాలి అన్నప్పుడు fan లు ac లు వేసుకుని current bill కట్టుకుంటాం.... ఇక్కడ జరిగేది అదే.... సహజం ga వచ్చే గాలి కోసం ఓపిక లేని వాళ్లకి fan లు ac లు provide చేస్తున్న


అటుతిరిగి , ఇటొచ్చేలోపే రచ్చ రచ్చ అయ్యింది.. ప్రపంచం లో ఇంత మంది వుంటే ఎందుకు ఒక్క మన సైట్ యూజర్స్ కే ఇన్ని కష్టాలు..
..

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)