15-10-2025, 10:46 AM
(This post was last modified: 15-10-2025, 10:48 AM by Ramvar. Edited 1 time in total. Edited 1 time in total.)
ఏంటి బాసులు ఇది
అటుతిరిగి , ఇటొచ్చేలోపే రచ్చ రచ్చ అయ్యింది.. ప్రపంచం లో ఇంత మంది వుంటే ఎందుకు ఒక్క మన సైట్ యూజర్స్ కే ఇన్ని కష్టాలు..
..
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి..
ఒకటి మాత్రం నిజం.. (నాకే కాదు ఇక్కడ చాలామంది నాతో ఏకీభవిస్తారనుకొంటున్నాను) ప్రెషర్ పెడితే పేస్ట్ వస్తుంది ఎందుకు పనికి రాదు..
ప్లెషర్ తో రచయితలు రాయాలంటే వాళ్ళకి అభినందనలు మాత్రమే ఉండాలి.. కించ పరచకూడదు.. తక్కువ చెయ్యకూడదు…
ఎవ్వరూ ఎవరికీ జవాబు దారులు కాదు.. మీ మీ పరిమితులను దాటనంతవరకు ఇక్కడ దొరికే ఆనందాలు మీరు ఆస్వాదించగలరు.. అర్థం చేసుకొంటే అందరికీ మంచిది..
చివరగా వీరన్న గారికి ఒక్క మాట
మీ మనసు కష్టపడితే మీరు తగిన నిర్ణయం తీసుకోండి.. మిమ్మల్ని మీ కథలని అభిమానించే వారు కూడా ఉన్నారు మరచిపోకండి
అటుతిరిగి , ఇటొచ్చేలోపే రచ్చ రచ్చ అయ్యింది.. ప్రపంచం లో ఇంత మంది వుంటే ఎందుకు ఒక్క మన సైట్ యూజర్స్ కే ఇన్ని కష్టాలు..
..అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి..
ఒకటి మాత్రం నిజం.. (నాకే కాదు ఇక్కడ చాలామంది నాతో ఏకీభవిస్తారనుకొంటున్నాను) ప్రెషర్ పెడితే పేస్ట్ వస్తుంది ఎందుకు పనికి రాదు..
ప్లెషర్ తో రచయితలు రాయాలంటే వాళ్ళకి అభినందనలు మాత్రమే ఉండాలి.. కించ పరచకూడదు.. తక్కువ చెయ్యకూడదు…
ఎవ్వరూ ఎవరికీ జవాబు దారులు కాదు.. మీ మీ పరిమితులను దాటనంతవరకు ఇక్కడ దొరికే ఆనందాలు మీరు ఆస్వాదించగలరు.. అర్థం చేసుకొంటే అందరికీ మంచిది..
చివరగా వీరన్న గారికి ఒక్క మాట
మీ మనసు కష్టపడితే మీరు తగిన నిర్ణయం తీసుకోండి.. మిమ్మల్ని మీ కథలని అభిమానించే వారు కూడా ఉన్నారు మరచిపోకండి
మీ
@/@
@/@

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)