15-10-2025, 03:34 AM
నేను స్టోరీ కంటిన్యూ చేస్తున్నా అని చెప్పినాక కూడ me frustration naku చూపిస్తున్నారు అంటే మీరు అడిగితె నేను రాయకపోవటమే మంచిది...ఎంత రాసిన నాకు మింగులు తప్పవు.... ఇప్పటి వరకు నాకు అనిపిస్తే నే రాసాను ఇక మీద కూడా అలాగే రాస్తాను...ఎవరో అడిగారు చేశారు అని అసలు రాయను.. రాయలేను కూడా....మంచితనం కి పొతే నోట్లో ఎదో పెట్టారు అంట.....అలా ఉంది వ్యవహారం....మీ లైక్ లు కామెంట్ ల కి ప్రోత్సాహనికి కృతజ్ఞతలు...నాకు ఈ సైట్ లో కావాల్సింది మనశాంతి మాత్రమే...
నాకు మూడ్ వచ్చినప్పుడు నేను వచ్చి అప్డేట్ ఇస్తాను... ఓపిక ఉంటే వెయిట్ చెయ్యండి.... లేదంటే మీరే.. బొక్క నువ్వే naa memu కూడా కధలు రాయగలం అని thread open చేసి రాసుకోండి.... ఎందుకు అంటే ఈ సైట్ లో అన్ని free నే...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)