Thread Rating:
  • 9 Vote(s) - 2.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
టైగర్
#23
[Image: 20251013-173052.jpg]

బాజీరావు ఒత్తిడికి,cmo నుండి పర్మిషన్ లు వచాయి.

నెల రోజుల తర్వాత,బుల్డోజర్ లు,చెట్లు కొట్టేసే మిషన్ లు,

ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.

ఒడిశా నుండి వచ్చిన కూలీ లతో ,చెట్లు కొడుతూ,రోడ్ వేయడం మొదలు పెట్టారు.
లోకల్ గా ఉండే,ఆదివాసీలు గొడవ చేస్తూనే ఉన్నారు.


కానీ సెక్యూరిటీ ఉండేసరికి,మెల్లిగా పనులు మొదలు అయ్యాయి.
సుల్తాన్,తన పేపర్ లో,ఈ విషయాలు రిపోర్ట్ చేస్తూనే ఉన్నాడు.
కానీ ఎవరు పట్టించుకోలేదు.

ఒకసారి లీవ్ రావడం తో,మాధురి చెప్పకుండా భర్త ఉండే ఊరికి వెళ్ళింది.
ఆమె ట్రైన్ దిగి,ఇంటికి వెళ్లేసరికి తెల్లవారు జామున 2 అవుతోంది.
మెయిన్ డోర్ మీర కొట్ట బోయి,లోపల నుండి వస్తున్న శబ్దాలకు ఆగిపోయింది.
"ఏంటి బావ. పడుకోనివ్వవ"
"ఇంకోసారి చేద్దాం"
ఆ గొంతు గుర్తుపట్టింది మాధురి.

తలుపు మీద కొడితే "ఎవరు"అన్నాడు భర్త.
"నేనే డాడీ"అన్నాడు బాబు.
రెండు నిమిషాల తరువాత తలుపు తీశాడు అతను.
మాధురి లోపలికి వెళ్తూనే"నీ మొగుడికి తెలిస్తే"అంది చెల్లి తో.
ఆమె మాధురి కాళ్ళు పట్టుకొని "ప్లీజ్ అక్కా,ఎవరికి చెప్పకు"అంది ఏడుస్తూ.
తెల్లారగానే ఆమె వెళ్ళిపోయింది.
"మీరు నా చెల్లితో ఇలా చేస్తారు అనుకోలేదు"అంది మాధురి.
"కామం.నువు అందుబాటులో ఉండవు కదా"అన్నాడు.

ఉన్న మూడు రోజులు,ముభావం గా గడిపింది మాధురి.

ఆమె తిరిగి డివిజన్ కి వచ్చిన రెండో రోజు,ఒక గార్డ్ ఉదయమే వచ్చాడు.
"మేడమ్"
"ఏమిటి పొద్దునే"అంది మాధురి.
"గుడేల నుండి మనుషులు వచ్చారు.
రాత్రి రెండు చోట్ల టైగర్ దాడి చేసి,పశువుల్ని లాక్కెళ్ళింది"అన్నాడు.

ఆమె రెడీ అయ్యి,బాబు ను స్కూ.ల్ లో దింపి,ఆ ఏరియా లకి వెళ్ళింది.
అప్పటికే టీం,పంజా గుర్తులు తీసుకుంది.
"మేడమ్,మగ పులి"అన్నాడు expert.
మాధురి కి కూడా పంజా చూడగానే,అర్థం అయింది అది మగది అని.
"అది దేన్నో వెతుకుతోంది.చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పబ్లిసిటీ ఇవ్వండి"అంది.

తర్వాత dc రమ్య కి ఫోన్ చేసింది మాధురి.
"మేడమ్,బహుశా లోకల్ పోలి.స్ హెల్ప్ కావాలి"అంది.
"నేను sp గారికి చెప్తాను.మీరు అడిగిన వెంటనే ఆయుధాలతో వస్తారు"అంది DC రమ్య.

టైగర్ రెండు రోజుల్లో డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళినట్టు,పంజా గుర్తులతో తెలుసుకుంది మాధురి.
టౌన్ కి వచ్చాక ప్రెస్ కి చెప్పింది"అది ఆడ పులి కోసం తిరుగుతోంది."అని.
ఫారెస్ట్ రికార్డులు తీసి చూసింది మాధురి.
స్టాఫ్ తో"అది ఖచ్చితం గా అడపులి ఉన్న ఏరియా కి వెళ్ళింది.
అది దొరకగానే మళ్ళీ వెనక్కి ఒడిశా వైపు వెళ్తుంది"అంది.

అదే విషయం గూడెల్లో చెప్పి,చెట్లకి కెమెరాలు పెట్టించింది.
ఎప్పటికపుడు రమ్య కి ,విషయం చెప్పింది.
నాలుగు రోజుల తర్వాత,అడపులి తో మగపులి ఒడిశా అడవుల్లోకి వెళ్ళడం కెమెరాల్లో రికార్డు అయ్యింది.

రమ్య,మాధురి ఊపిరి పీల్చుకున్నారు.
"ప్రాణ నష్టం జరగలేదు"అనుకుంటూ....
 
[+] 9 users Like Tik's post
Like Reply


Messages In This Thread
టైగర్ - by Tik - 24-12-2024, 07:20 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 08:54 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 08:57 PM
RE: బాభి - by krish1973 - 24-12-2024, 09:00 PM
RE: బాభి - by erotichorny72 - 24-12-2024, 09:02 PM
RE: బాభి - by ramd420 - 24-12-2024, 09:42 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:18 PM
RE: బాభి - by Tik - 24-12-2024, 10:38 PM
RE: టైగర్ - by Tik - 12-10-2025, 05:22 PM
RE: టైగర్ - by Tik - 12-10-2025, 05:57 PM
RE: టైగర్ - by nenoka420 - 12-10-2025, 11:49 PM
RE: టైగర్ - by krantikumar - 13-10-2025, 07:08 AM
RE: టైగర్ - by Bvenkat - 13-10-2025, 12:02 PM
RE: టైగర్ - by Tik - 13-10-2025, 05:32 PM
RE: టైగర్ - by nenoka420 - 13-10-2025, 10:34 PM
RE: టైగర్ - by Tik - 15-10-2025, 01:07 PM
RE: టైగర్ - by utkrusta - 15-10-2025, 04:14 PM



Users browsing this thread: 1 Guest(s)