12-10-2025, 05:57 PM
cmo లో ఉన్న సెక్రటరీ ను కలిశాడు బాజీరావు.
అతను చాలా మంది ,పెద్దవారికి మీడియేటర్.
"ఏమిటి బాజీ ఇటు వచ్చావు"అన్నాడు cm సెక్రెటరీ.
"ఆ ఫారెస్ట్ కాంట్రాక్ట్ కోసం,వాళ్ళు చాలా ఆదుర్దాగా ఉన్నారు"అన్నాడు బాజీ రావు.
సెక్రెటరీ విసుగ్గా"ఇంజనీరింగ్ కాలేజీలు,మందు దుకాణాలు ఇలా చాలా ఇచ్చాం కదా"అన్నాడు.
"అదేమిటి సర్,ఎలక్షన్ లో ఎన్ని కోట్లు తీసుకుంటున్నారు.వాళ్ళు డబ్బు ఇచి,ఊరుకోరు కదా"అన్నాడు బాజీ రావు.
సెక్రెటరీ డైరెక్ట్ గా dc కి ఫోన్ చేశాడు.
ఆమె అప్పుడే బాత్రూం నుండి బయటకి వచ్చి,చీర కట్టుకుంటోంది.
"ఏమమ్మా,ఏమైంది ఆ డివిజన్ పని"అన్నాడు.
"నిన్న మీటింగ్ లో చెప్పాను.sp గారు కూడా బెదిరించారు"అంది DC.
"అయితే cm కి చెప్పి,వీళ్ళకి పర్మిషన్ ఇప్పిస్తాను"అన్నాడు.
DC ఏమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది.
తర్వాత డైనింగ్ హాల్ లోకి వచ్చి,పని మనిషి వడ్డిస్తుంటే భోజనం చేసింది.
టీవీ షో పెట్టీ చూస్తూ,భర్త కి ఫోన్ చేసింది.
"ఏమిటి చెప్పు.నేను గుర్తు వస్తున్నానా"అన్నాడు అతను.
"అవును,కానీ రొమాన్స్ కోసం కాదు.
నాకు ఈ జిల్లా నచ్చలేదు.
మీకు తెలిసిన వారికి చెప్పి,కోల్కతా కి బదిలీ చేయించండి"అంది.
"క్యాపిటల్ కి బదిలీ,అంత తేలిక కాదు.
నీ సర్వీస్ రికార్డు వీక్ గా ఉంది ,అన్నాడు చీఫ్ సెక్రటరీ"అన్నాడు అతను.
ఆమె కొద్ది సేపు,భర్త తో,కొడుకు తో,మాట్లాడి వెళ్ళి పడుకుంది.
ఆమె ఎక్కడ పని చేసినా, పెద్ద వాళ్ళకి కావలసినవి చేసి,గొడవ పెట్టుకోకుండా వెళ్ళిపోతుంది.
అందుకే బెంగాల్ కి,బంగ్లాదేశ్ కి బోర్డర్ లో ఉన్న ,ఆ చిన్న డిస్ట్రిక్ట్ కి పంపారు.
ఆ జిల్లా లో ఎక్కువ భాగం అడివి.
తర్వాత ఒక పెద్ద నది.అది దాటితే బోర్డర్.
ఆమె భర్త ఒడిశా,బెంగాల్ బోర్డర్ లో కాంట్రాక్ట్ లు చేస్తూ ఉంటాడు.
కోల్కతా లో,భువనేశ్వర్ లో పరిచయాలు ఉన్నాయి.
ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఆమె కోరిక.
వారానికి ఒకసారి మావోయిస్టు,పోలీ.స్ ఎన్కౌంటర్ల ,న్యూస్ చదివి చదివి,టెన్షన్ పెరిగింది ఆమెకి.
దానికి తోడు ,ఫారెస్ట్ కాంట్రాక్ట్ ల గొడవ మొదలు అయ్యింది.