12-10-2025, 05:18 PM
(12-10-2025, 08:49 AM)Limca5201 Wrote: Awnu proved a. Kanipisthundhi kadha andhariki.
ఎంతో మంది మహానుభావులు తమ రచనలతో ప్రాణం పోస్తున్నారు.
దయచేసి వాళ్ల కష్టాన్ని గుర్తించండి.
ఒక్క రూపాయి కూడా లాభం లేకుండ తన టైం, మనీ, ప్రైవసీ అన్నీ వదులుకుని కేవలం మన తృప్తి కోసం మాత్రమే ఇక్కడ కధలు రాస్తారు.
దయచేసి రచయిత ల కష్టాన్ని వెటకారం చేయకండి.
వీలైతే ఆస్వాదించండీ
మీరు కూడా రాయడానికి ప్రయత్నించండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)