12-10-2025, 04:39 PM
చాలా చిన్న కథ.
రచయిత పేరు.... గీత్ కౌర్
టైగర్
"మనకెందుకు అలాంటి ఉద్యోగం"అంటోంది కోపం గా అమ్మమ్మ.
"ఏదో ఒకటిలే చేయని"అంది అమ్మ.
విషయం ఏమిటో పూర్తిగా తెలియక చూస్తోంది..పని మనిషి.
"ఏమి లేదు.నాకు జాబ్ వచ్చింది.అది ఇష్టం లేదు"అంది మాధురి.
కానీ ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి.
దొరికింది చేయడం తప్ప ,వేరే దారి లేదు.
మాధురి ట్రైనింగ్ కి వెళ్ళింది.
నెలకో,రెండు నెలలకో లీవ్ దొరికితే,ఇంటికి వచ్చింది.
"మీకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది"అంది భర్త తో.
అతను తల ఊపి"వాడిని పొద్దునే పాఠ శాల కి,పంపి నేను వెళ్ళాల్సి వస్తోంది..కొంచెం కష్టమే"అన్నాడు.
ట్రైనింగ్ తర్వాత చిన్న,చిన్న. డివిజన్ లో పోస్ట్ చేశారు.
మాధురి కి అదేమీ కష్టం అనిపించలేదు.
జస్ట్ అక్కడ ఉండే,ప్రజా లతో మాట్లాడితే, పనులు సాఫీ గా జరిగేవి.