11-10-2025, 04:00 PM
కచ్చితంగా కొంత మంది ఉన్నారు... వాళ్ళ response ని appreciate చెయ్యాలి... వాళ్ళ వలనే కాస్తో కూస్తో కధలు కదులుతూన్నాయి... Empty స్టాండ్స్ లో సిక్స్ కొట్టిన దానికి.... Crowd నిండిన స్టేడియం లో సిక్స్ కొట్టిన దానికి కచ్చితమైన తేడా ఉంటుంది.. అది ఒక ఆటగాడికి మాత్రమే తెలుస్తుంది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)