10-10-2025, 11:41 AM
సార్ డ్రెస్ తీసి ఈ బట్టలు మార్చుకోండి కాస్త సార్ ఫ్రీ గా ఉంటుంది డ్రింక్ తాగేప్పుడు మీకు ఫ్రీగా ఉండటం ఇష్టం కాదా ఇవి కొత్తవే నా భార్య మా పెళ్లి రొజు కకోసం కొని ఉంచింది ఈ లోపు భోజనం కూడా రెడీ అవుతుంది అని చెప్పేరికి అయన కాదనలేక అక్కడే సూట్ బూటు తీసి నాన్నగారికి ఇచ్చి ఎప్పుడు ఇవన్నీ ఎందుకు చిట్టీ మీరు ఇద్దరు నన్ను చాలా మొహమాటం పెట్టేస్తున్నారు అని నవ్వుతూ ఉంటే ఈ లోపు నాన్నగారు వెళ్లి ఆ బట్టలు బెదురూమ్నా లో గోడకి తగిలించి వచ్చి డ్రింక్ కలిపి ఆయనకి ఇస్తూ మీరు మాకు చేసిన దాని దగ్గర మేము చేసేది ఎంత సార్ అని అయన ఒక గ్లాస్ అందించి చీర్స్ చెప్పి అయన మీద గౌరవం తో కాస్త పక్కకి తిరిగి తన గ్లాస్ లోనిది గడగడ తాగేసి మూతి తుడుచుకొంటూ మీ ఊసు లేని రొజు ఉండదు సార్ మా ఇంట్లో అనేసరికి కిచెన్ లో ఉండి వాళ్ళ మాటలు వింటున్న మా అమ్మ గుండెల్లో రాయి బపడినట్లు అయినది ఈయన ఎం చెప్పి కొంప ముంచుతారో అని భయాం భయం గా వింటుంటే మీరు చేసిన మేలు ఈ జన్మలో మరచిపోలేం అన్నడు. దానికి అమ్మ ఊపిరి పీల్చుకొని ఏమండి ఇలా వస్తారా ఒక సారి అని కిచెన్ లో నిజది సన్నని గొంతుతో పిలిచేసరికి సార్ ఇప్పుడే వస్తాను అని అయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఏంటి హిమ ఏమయంది బయట సార్ ఒకరే వున్నారు ఏంటో చెప్పు అని కిచెన్ లోకి వస్తూనే అడిగేసరికి ఏమి లేదు అండి కాస్తా అచి తుచి మాట్లాడండి ఎం మాట్లాడి ఎం కొంపముంచుతారో అని తెగ బయపడి చస్తున్నాను ఇక్కడ అంది నాన్న వైపు చూస్తూ అయినా మీరు ఈ టైం లో తాగడం అవసరమా అది కూడా అయన ముందు అయన ఏమనుకుంటారు చెప్పండి. పైగా నాకు భయం వేస్తుంది నీరు ఎం మాట్లాడి ఎం కొంప ముంచుతారో అని అమ్మ మూతి ముడుచుకొనేసరికి నేనేమి మాట్లాడతానే అయినా అంత మాట్లాడకూడని సీక్రెట్స్ ఎం వున్నాను్ మన దగ్గర దానికి అమ్మ ఏమి లేవా అని నాన్నగారి కళ్లలోకి చూస్తూ లెవా గుర్తుచేసుకోండి అని నాన్న ముక్కు పిండుతూ రొజు రాత్రి అవగానే నా పక్కలలోకి వచ్చి మీరు మాట్లాడే పిచ్చి మాటలు ఏంటో తమరికి ఇంకా గుర్తు రాలేదా అని చప్పున తల పక్కకి తెప్పేసుకుoధి అప్పటికి కానీ గుర్తు రాలేదు నాన్న గారికీ ముందు రాత్రి జరిపిన రసిక సంభాషణలు