10-10-2025, 11:19 AM
రండి లోపలికి ఆహ్వానిస్తుంటే నాన్నగారు వెళ్లి సోఫా నీ ఒక సారి చేత్తోనే తుడిచి రండి సర్ అని సోఫా చూపిస్తు హడావిడి చేస్తున్నాడు అమ్మ లోపలికి వెళ్ళింది ఆయనకి వాటర్ కోసం అయన ఇల్లంతా చూస్తూ wow చిట్టి చిన్నది అయినా చాలా నీట్ గా సర్దుకున్నారు నీ భార్యకి మంచి టేస్ట్ వుందోయీ అని జెన్యూన్ గా మాట్లాడుతుంటే అది వంటగదిలో నుండి వింటున్న అమ్మ పొంగిపోతూ వాటర్ తీసుకొని సర్ వాటర్ అని ఆయనకి ఇస్తూ భోజనం చేసే వెళ్ళాలి ఫ్రస్ట్ టైం మా ఇంటికి వచ్చారు అని నవ్వుతూ గా చెప్పింది.... దానికి నాన్నగారు కూడా జతకలిసి అవును సార్ భోజనం చేసే వెళ్ళాలి మీరు అంటే దానికి అయన ఇంకొక సారి వస్తా లే చిట్టి అంటే కుదరదు సర్ మొదటి సారి వచ్చి మా ఆతిధ్యం తీసుకొకుండా వెళ్ళడం భావ్యం కాదు పైగా వర్షము పెరిగింది అనేసరికి వాయనం ఏమి అనలేకపోయారు కపబోర్డ్ లో నుండి బాటిల్ తీసి టేబుల్ మీద పెడుతూ మీరు ఎప్పటికైభాజ వస్తారు అని బమొన్ననే కొని పెట్టాను సార్ మీ బ్రాండె అనేశాయ్ అది చిట్టీ ఇంట్లో అంటే బాగోడేమో అని నాన్నవైపు చూసారు నువ్వు చెప్పు అని అమ్మ వైపు చూసాడు నాన్న అవునుమీ కోసం ఎప్పుడూ చెప్తూ వుంటారు ఆయనకి మీ మీద చెప్పలేని అభిమానం సర్ కాస్త తేనేసి వెళ్ళండి పైగా బయట వర్షం కూడా పెరిగింది. భోజనం చేసేసరికి కాస్త తగ్గుతుందని అమ్మ అనేసరికి ఆయన సరే అనక తప్పలేదు నన్న అమ్మ వైపు చూసి కావాల్సినవి ఏర్పాటు చేయు అని బెడ్రూం లోకి వెళ్లి అమ్మ వాళ్ళ పెళ్లి రోజు కోసం దాచిన కొత్త లుంగీ దానిపైన నీలం కలర్ లో లాల్చి తెచ్చి ఇస్తూ...