Thread Rating:
  • 14 Vote(s) - 2.21 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా చిన్నప్పటి కథలు ఫాంటసీ
#62
శుభోదయం వశ్రీవారు అనే తీయని పిలుపుకి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగ దేవతల తలకి స్నానం చేసింది ఏమో తలకి టవల్ కట్టుకొని నుదుటిన కుంకుమతో కాఫీ కప్ తో మంచం దగ్గర నిలబడి వుంది.. ఆలా నిలబడి వున్న తననే చూస్తూ వుంటే న పేస్ మీద చీటికెలు వేసేసరికి ఈ లోకం లోకి వచ్చాను. ఏంటి సృవారు ఏదోలోకంలోకి వెలికిపోనట్టున్నారు కాఫి కప్ పక్కన పెట్టి వచ్చి నా పక్కన కూర్చోబోతుంటే చప్పున తనను న వొళ్ళోకి లాక్కని న వొళ్ళో కూర్చోపెట్టుకున్నాను. దానికి తను ఉల్లిక్కి పడి చి చి వదలండి ఉదయాన్నే ఏంటి ఇది ఎవరన్నా వస్తే బాగోదు అని ప్రేమగా కసురుకుంది.
మన ఇంట్లోకి అది మన బెదురూమ్ లోకి ఇవాపీ వస్తారు అని తన ని ఇంకా దగ్గరకి పొదివి పట్టుకున్నాను గాను చిన్నగా న ముక్కుని పిండుతూ ఎప్పటికి పక్కింటి పిన్నిగారు ఏదొక ఒంకతో రెండు సార్లు వచ్చివెళ్లారు పైగా తమరి సూపుత్రుడు ఇంకా ష్కూల్ లో జాయిన్ అవలేదు హాల్ లోనే వున్నాడు మర్చిపోయారా?? అని న ముక్కుని తన ముక్కుతో రాస్తూ అడిగింది. అయితే తాలూవు వేసి రా కాసేపు............
[+] 2 users Like Animal instincts's post
Like Reply


Messages In This Thread
RE: నా చిన్నప్పటి కథలు ఫాంటసీ - by Animal instincts - 10-10-2025, 09:50 AM



Users browsing this thread: 2 Guest(s)