09-10-2025, 03:40 PM
(09-10-2025, 03:26 PM)master 6 Wrote: మీరు
రాసే స్టోరీ కి,పిక్స్ వద్దు...అంటే...అది మీ ఇష్టం.
కానీ అందరికీ అభ్యంతరం ఉండదు.
అది దుర్గుణం కాదు...
వంకాయ కూర అందరికి నచ్చుతుంది మాస్టారు... కాని దాని వల్ల అల్లెర్జి వచ్చే వాడిని అడగండి... చెప్తాడు వంకాయ గురించి... నేను అల్లెర్జి పేషెంట్ ని కాబట్టి అలాగే రియాక్ట్ అవుతాను


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)