09-10-2025, 03:26 PM
(This post was last modified: 09-10-2025, 04:03 PM by master 6. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-10-2025, 12:49 AM)Minimumdegreeikkada Wrote: ఈరోజు... "ఒకడి స్టోరీ కి మధ్యలో మన సొంత బొమ్మలు" అనే అవలక్షణం గురించి పాఠమ్ నేర్చుకోబోతున్నాం....
ముందుగా రచయిత తన సొంత ఊహశక్తి తో కధ ని ఊహిస్తాడు... పనిపాట ఉండదు కదా అలాగే ఊహిస్తాడు... ఆ ఊహలో వాడికో లోకం.. ఆ లోకం lo కొందరు మనుషులు కనిపిస్తారు... వాళ్ళని పట్టుకుని వేలాడుతూ... కధ ని నడిపిస్తు..వేలాపాలా లేకుండా దిక్కుమాలిన updates ఇస్తూ ఉంటాడు...
అదే సమయం lo పాత్రలు సన్నివేశాలు.. చదివే వాళ్ళ మెదడుల్లో కూడా ఒక రూపం సంతరించుకుంటాయి.. అందులో ఎటు వంటి నేరం లేదు.. అలా జరకపోతే కధ రాసి ప్రయోజనం కూడా లేదు...
కాని మీరు ఎప్పుడైతే మీ మెదడులో రూపానికి ఒక రూపం ఇచ్చి బొమ్మలు పెట్టారో... నేను చూపించాను అనుకున్న cinema మీరు చూస్తున్న cinema ఒకటి కాదు అని నాకు తెలిసిపోతుంది naku... ఎందుకు అంటే నా ఊహ lo నా cinema కి మీరు రూపం ఇవ్వలేరు కదా...
So మీరు నా imagination lo characters ని మార్చేశారు... బాహుబలి ప్రభాస్ ని పెట్టి cinema తీస్తే... స్క్రీన్ మీద అబ్బాస్ కనిపించినట్లు ఉంటాది.. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే...
ఒక బొమ్మకే disturb ఐపోతారా idi overaction అని మీకు అనిపిస్తే... ఈ సైట్ లో బొమ్మల దేవుడు అని ఒక పెద్దాయన ఉంటారు ఆయన్ని అడగండి..... ఇంక నేను em చెయ్యలేను... ఇది నా జబ్బు అని మాత్రమే చెప్పగలను... ఇలాంటి ఉత్సాహం ఎవరికైనా ఉంటే దయచేసి ఆపుకోండి... ప్లీజ్
మీరు
రాసే స్టోరీ కి,పిక్స్ వద్దు...అంటే...అది మీ ఇష్టం.
కానీ అందరికీ అభ్యంతరం ఉండదు.
అది దుర్గుణం కాదు...
నాకు అభ్యంతరం లేదు..
నా స్టోరీ లో,పెట్టండి pics.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)