09-10-2025, 07:20 AM
వీరన్న ఈ విషయం నీకు కూడా తెలుసు, ఈ మధ్య site లో కొత్త కథలు, కొత్త రచయితలు regular updates తో ఊపు ఊపి sudden గా మాయం అయ్యారు. Readers కి regular updates కావాలి అలాంటి కథలనే ఆదరిస్తారు, కొత్తవాళ్లైనా, పాత వాళ్ళైనా. ఊపుంది ఊపేస్తా అని ఊపేసి వెళ్ళిపోయేవాళ్ళ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. Mood ఉన్నప్పుడు వచ్చి ఒక update ఇచ్చిపోయే వాళ్ళు ఈ site లో ఇద్దరే ఉన్నారు. అందులో నువు ఒకరివి. ఈ కథను మాత్రం ఎవరో pics పెట్టారని, ఏదో busy అని ఆపకు please. నీ ఇష్టం వచ్చినట్టు రాసి ఒక stable flow updates తో complete చేస్తావని ఆశిస్తున్న. yr):


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)