08-10-2025, 10:59 PM
(This post was last modified: 08-10-2025, 11:02 PM by Ramvar. Edited 1 time in total. Edited 1 time in total.)
అయ్య బాబోయ్ ఏంటి ఈ ట్విస్ట్..
అందుకే అంత హడావిడి చేసింది అన్నమాట (పెళ్లి, తాళి, కళ్ళకి దణ్ణం, బావ బావ అనటం).. బిడ్డ బెంబేలు ఎత్తి పోయాడు ..పోనీలే ఇప్పటికి తెలిసింది గా కానీ కష్టమే..
చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో..



మీ
@/@
@/@
