04-10-2025, 11:32 AM
(04-10-2025, 11:17 AM)elon_musk Wrote: హహ జాక్ స్పారోని పిచుక మావ చేసేసావా.. నీ స్టోరీ కి ఎం తక్కువ అన్నాయ్ కుమ్మేసావ్...Ayana acting ki padipoyava imka next update 2029 lone next lock down eppudo kanukko ....just kidding minimum degree mawa
నాకే లోపల ఎక్కడో నిన్ను ఇబ్బంది పెడుతున్నానా అనిపించింది.. నువ్వు మా కోసం పని మానుకొని కథలు రాస్తావ్ మేమేమో మా మా పనులు చేసుకుంటున్నాం..
సరదాగా నీకు మూడ్ వచ్చిన ఇమాజినేషన్ కాళీ ఉన్నప్పుడు అల్లా మా కోసం రాస్తే మంచిదే కానీ.. మా కోసం నువ్ నీ ఆరోగ్యం పాడు చేసుకొని, అన్ని వొదులుకోని రాస్తే గిల్టీ గా అనిపించింది..
నేను కామెంట్ చేసి నిన్ను ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తే నువ్ ఇంకా ఇంకా కష్టపడుతున్నావేమో అని అంతే...
పైగా ఈ కథలు రాయడానికి ఎంత టైం పడతాదో నాకు ఈ మధ్యే తెలిసింది... నీ యవ్వనం లో ఇలా ఇంత టైం నువ్ మా కోసం ఇచ్చేస్తున్నావ్...
ఏమో లే.. నీకు కూడా ఫ్రీ టైం ఉంది పర్లేదు అంటే చెప్పు నేను కూడా నార్మల్ గానే ఉంటా... కానీ నీ రియల్ లైఫ్ కి ఎం ఇబ్బంది లేకుండా చూసుకో అన్నాయ్...
ఎక్కువ మాట్లాడాను అనిపిస్తే కామెంట్ డిలీట్ చేయించేయు మావా


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)