02-10-2025, 10:07 AM
(02-10-2025, 09:05 AM)Minimumdegreeikkada Wrote:
అన్నా!!!!!
అర్థమయింది అన్నా కథలు రాయడం ఎంత కష్టమో... అందుకే నేను నీకు ఎప్పటికి ఫ్యాన్ నే
వేల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన Chatgpt gemini AI కూడా మంచి కథలు రాయలేకపోతుంది..
అందుకే కదా అన్నా నిన్ను మా పాలిట రాజమౌళిగా కొలిచేది!

బోనస్ గా సిట్యుయేషన్ కి తగ్గట్టు మంచి జోక్స్ వేస్తావ్! మొన్న అదుర్స్ రిఫరెన్స్ లతో కుమ్మేసావ్.. ఇప్పుడు మీమ్స్ వేసి నన్ను వేసుకుంటున్నావ్
బై ది వే దసరా శుభాకాంక్షలు అన్నాయ్