29-09-2025, 01:40 AM
ఆ మరుసటి రోజు హైదరాబాద్ వెళ్లిపోయారు. తన ప్లాన్ ప్లాప్ అయినందుకు జాహ్నవి మీద చాలా కోపం గా ఉంది రేష్మ.
జాహ్నవి మాత్రం అవేం పట్టించుకోలేదు. సాత్విక్ మళ్ళీ తనకి దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. వీకెండ్ కావటంతో ఆఫీస్ ఉండదు.
శనివారం కావటంతో జాహ్నవిని స్వర్ణగిరి టెంపుల్ కి తీసుకొని వెళ్ళాడు సాత్విక్. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి రిటర్న్ అయ్యారు. జాహ్నవికి అలసటగా అనిపించి మెల్లగా నిద్రలోకి జారుకుంది. తనకి మెలుకువ వచ్చి చూసేసరికి సాత్విక్ ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు.
"ఇంకా ఎంత టైం పడుతుంది?" అంది జాహ్నవి
"అది నువ్వే చెప్పాలి?" అన్నాడు సాత్విక్
జాహ్నవి కి ఏం అర్ధం కాలేదు.
"ఒకసారి బయటకి చూడు" అన్నాడు సాత్విక్
తన ఊరు ఇంకా 2 కిలోమీటర్లు ఉంది అన్న బోర్డ్ చూడగానే ఆనందం, ఆశ్చర్యం రెండు కలిగాయి.
"సాత్విక్ సడెన్ గా మా ఊరికి తీసుకొని వచ్చావ్ ఏంటి?" అంది జాహ్నవి గట్టిగా
"మన పెళ్లి గురించి మాట్లాడదాం అని" అన్నాడు సాత్విక్ నవ్వుతూ
అది విని ఒక్కసారిగా కంగారు పడింది జాహ్నవి.
"అమ్మో అప్పుడే వద్దు, పెళ్లి కి ఇంకా చాలా టైం ఉంది. అయినా ముందు నీ అప్పు తీర్చాలి కదా?" అంది జాహ్నవి నవ్వుతూ
"ఏంటి నా అప్పు తీరుస్తావా?" అన్నాడు సాత్విక్
"హా తీర్చేసి జాబ్ కి రిజైన్ పెట్టేస్తాను నీ దగ్గర" అంది నవ్వుతూ
"ఆహ రిజైన్ పెట్టేస్తావా?" అంటూ జాహ్నవి నడుము గిల్లాడు సాత్విక్.
దాంతో జాహ్నవి నవ్వుతూ ఉంది.
అలా కొంచెం ముందుకి వెళ్ళగానే జాహ్నవి దారి చెప్పటం మొదలుపెట్టింది. కాసేపటికి కార్, జాహ్నవి వాళ్ళ ఇంటి ముందు ఆపాడు సాత్విక్.
"సాత్విక్?" అంది జాహ్నవి
"ఒకటి చెప్తాను ఏం అనుకోకు" అంది జాహ్నవి
"హా చెప్పు" అన్నాడు సాత్విక్
"మేం కొంచెం పూర్ కదా, చిన్న పెంకుటింట్లో ఉంటాము. కొంచెం అడ్జెస్ట్ చేసుకో ఏం అనుకోకు" అంది మెల్లగా
"దాంట్లో ఏముంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు" అన్నాడు సాత్విక్.
జాహ్నవి సంతోషంగా సాత్విక్ ని కౌగిలించుకుంది.
"ఇక వెళ్దామా లోపలికి" అన్నాడు సాత్విక్.
జాహ్నవి కార్ దిగి వెళ్ళబోతుంటే సాత్విక్ ఆమెని ఆపి, వెనుక సీట్ డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఫ్రూట్స్, స్వీట్స్ తీసి జాహ్నవి చేతిలో పెట్టాడు.
"ఇవేప్పుడు కొన్నావ్?" అంది జాహ్నవి
"నువ్వు నిద్రలో ఉన్నప్పుడు" అన్నాడు సాత్విక్.
జాహ్నవిని, సాత్విక్ ని చూసిన జాహ్నవి తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి జాహ్నవిని వాటేసుకున్నాడు.
"మా.... మా.... అక్క వచ్చింది...." అన్నాడు గట్టిగా
దాంతో జాహ్నవి వాళ్ళ పిన్ని, మెల్లగా వాళ్ళ నాన్న కూడా వచ్చారు. ఇల్లు చిన్నదే అయినా ప్రహరీ గోడ, నీడనిచ్చే మామిడి చెట్టుతో చూడటానికి సింపుల్ గా ఉంది.
"అరేయ్ నాన్న ఆ మంచం వాల్చరా" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
సరే అంటూ జాహ్నవి వాళ్ళ తమ్ముడు మంచం వాల్చాడు.
"కూర్చో బాబు" అన్నాడు సాత్విక్ ని చూస్తూ.
జాహ్నవి ఇంట్లోకి వెళ్ళింది.
"బాబు వస్తున్నాడని చెప్పలేదు ఏంటి?" అంది జాహ్నవి వాళ్ళ పిన్ని
"నాకే తెలియదు పిన్ని సడెన్ గా తీసుకుని వచ్చారు" అంది జాహ్నవి
"సరే వెళ్లి మంచినీళ్లు ఇవ్వు. నేను టీ పెట్టుకుని వస్తాను" అంది జాహ్నవి పిన్ని
జాహ్నవి సరే అని మంచినీళ్లు తీసుకొని వెల్లింది.
"ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు బాబు, ఆ రోజు నువ్వు లేకపోయి ఉంటే ఈ నాడు నాకు భూమ్మిద నూకలు ఉండేవి కావు. చిన్నోడివి అయినా దేవుడిలా వచ్చావ్" అంటూ సాత్విక్ కి దణ్ణం పెట్టబోయాడు జాహ్నవి వాళ్ళ నాన్న
దాంతో సాత్విక్ ముందుకి జరిగి ఆయన చేతులు పట్టుకుని
"పెద్దవారు, అలా చేయటం తప్పు. జాహ్నవి టైం కి నన్ను తీసుకొని వచ్చింది కాబట్టి అంతా మంచిగా జరిగింది" అన్నాడు సాత్విక్
అది విని జాహ్నవి వాళ్ళ నాన్న మురిసిపోయాడు.
"నా బంగారం" అంటూ జాహ్నవి ని దగ్గరికి పిలిచి నుదిటి మీద ముద్దు పెట్టాడు.
ఆ రోజు నుండి ఇంట్లో జాహ్నవి మీద పెరిగిపోయింది. ఎప్పుడు తిట్టే తన పిన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. దీనికి కారణం సాత్విక్ చేసిన హెల్ప్ యే అని జాహ్నవికి తెలుసు. తన నాన్న సాత్విక్ ముందు తనని పొగుడుతుంటే ఇంకా గర్వంగా అనిపించింది. సాత్విక్ మీద ప్రేమ ఇంకా పెరిగింది.
ఆ రోజంతా సాత్విక్ ని చాలా ప్రేమగా చూసుకున్నారు. జాహ్నవి వాళ్ళ పిన్ని చాపల పులుసు చేస్తే చాలా ఇష్టం గా తిన్నాడు సాత్విక్. అది కూడా కింద కూర్చుని. అతని సింప్లిసిటీ చూసి జాహ్నవి ఇంకా ముచ్చటపడింది.
"బాబు ఇంట్లో జాగా సరిపోదు, ఏం అనుకోకు ఇక్కడే ఆరుబయట పడుకుందాం" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
"అయ్యో పర్లేదు అండి" అన్నాడు సాత్విక్
జాహ్నవి ఇంట్లో తన పిన్ని, తమ్ముడితో పడుకుంది. బయట వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ పడుకున్నారు. జాహ్నవి గురించి వాళ్ళ నాన్నని అడిగి చాలా తెలుసుకున్నాడు సాత్విక్.
మరుసటి రోజు ఇద్దరు ఫ్రెష్ అయ్యారు.
సాత్విక్, జాహ్నవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి
"రాత్రి సరిగ్గా చూడలేదు. ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అండి" అన్నాడు
"ఇది మా తాతలు కట్టారు బాబు, అలా నెట్టుకుని వస్తున్నాం" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
"సరే మీరు కూడా స్నానం చేయండి అలా బయటకి వెళ్ళొద్దాం" అన్నాడు సాత్విక్
"హా బాబు" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
సాత్విక్ చెప్పినట్టు అందరూ స్నానం చేసి రెడీ అయ్యారు. జాహ్నవి వాళ్ళ తమ్ముడు ముందు సీట్ లో కూర్చుంటాను అని గొడవ చేయటంతో సాత్విక్ సరే అన్నాడు. వాడికి చెప్పలేని సంతోషం గా ఉంది. ఇదే మొదటిసారి వాడు కార్ ఎక్కటం.
అలా కాసేపు ఊరిలో తిరిగిన తర్వాత ఒక రెండస్థుల ఇంటి ముందు కార్ ఆపాడు సాత్విక్.
"ఈ ఊరిలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా బాబు" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
"హా అండి, రండి లోపలికి వెళ్దాం" అన్నాడు సాత్విక్.
తన దగ్గర ఉన్న కీ తో డోర్ ఓపెన్ చేసి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళాడు. లోపల టీవీ, ఫ్రిజ్, సోఫా, వాషింగ్ మెషిన్ ఇలా ఇంట్లో కావాల్సిన ప్రతీ ఐటమ్ ఉంది.
సాత్విక్ జాహ్నవి వాళ్ళ తమ్ముడిని పిలిచి
"వెళ్లి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎలా ఉందో చెప్పు" అన్నాడు.
దాంతో వాడు పరుగులాంటి నడకతో వెళ్లి డోర్ ఓపెన్ చేసాడు. లోపల కార్టూన్ స్టికర్స్ తో చాలా బాగుంది. వాడికి నచ్చటంతో ఎగిరి గంతేసాడు.
"అసలు ఎవరి ఇల్లు ఇది?" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
జాహ్నవి కూడా ఎవరిదీ అన్నట్టు చూసింది.
"ఈ క్షణం నుండి మీది" అన్నాడు సాత్విక్
అది విని జాహ్నవి కి నోటి వెంట మాట రాలేదు. అటు జాహ్నవి వాళ్ళ నాన్న పరిస్థితి కూడా అంతే ఉంది. జాహ్నవి వాళ్ళ పిన్ని అయితే నోరెళ్లబెట్టి చూస్తూ ఉంది.
"ఏం మాట్లాడుతున్నారు బాబు" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
"మీ కష్టం గురించి జాహ్నవి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మీకు మంచి ఇల్లు కట్టివ్వాలని తన కోరిక. తను నా దగ్గరే పనిచేస్తుంది కదా తన జీతంలో నుండి నేను నెల నెల అమౌంట్ కట్ చేసుకోమని అడిగింది. నా దగ్గర డబ్బులు తీసుకుని మీకోసం ఇల్లు కొన్నది అందుకే మేము ఇక్కడికి వచ్చాం" అన్నాడు సాత్విక్
అది విని జాహ్నవి మతి పోయింది.
"ఏంటి జాహ్నవి చెప్పు" అన్నాడు సాత్విక్ సైగ చేస్తూ
"ఆఆహ్... నాన్న.." అంది జాహ్నవి ఏం అర్ధం కాక.
"ఇప్పటికే మీరు చేసిన దానికి ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కాకపోతుంటే మళ్ళీ ఇదేంటి బాబు" అన్నాడు జాహ్నవి వాళ్ళ నాన్న
"దాంట్లో ఏముంది అండి, జాహ్నవి కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తనకి ఉంటే తన ఫ్యామిలీ కి కూడా ఉన్నట్టే. నేను మీకు ఇచ్చిన డబ్బుని జాహ్నవి నాకు ఎప్పుడో ఇచ్చేసింది ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుండి, ఇక ఈ ఇల్లు ది అంటారా త్వరలోనే తీర్చేస్తుంది అది కూడా. ఏం జాహ్నవి చెప్పు" అన్నాడు సాత్విక్
"హా.... ఆహ్... నాన్న" అంది జాహ్నవి
ఇదంతా ఒక కలలా ఉంది. ఒకసారి గిల్లుకుని కూడా చూసింది కానీ నిజమే.
"నిన్ననే ఇవ్వాలి కానీ ముహుర్తాలు మంచిగా లేవు అందుకే ఈ రోజు ఇద్దామని చెప్పింది. గృహ ప్రవేశం కూడా అయిపొయింది. మీరు కూడా మీకు నచ్చిన రోజు చూసుకుని పాలు పొంగించుకోండి" అన్నాడు సాత్విక్
జాహ్నవి వాళ్ళ నాన్న కళ్ళ నుండి నీళ్లు కారాయి. అది చూసి జాహ్నవి ముందుకి వెళ్లి తన నాన్నని వాటేసుకుంది. జాహ్నవి నుదిటి మీద ముద్దు పెట్టి
"నువ్వు నాకు పుట్టటం నా అదృష్టం" అన్నాడు సంతోషంగా
కాసేపు ఇల్లంతా చూసారు అందరూ. ఊరిలోనే ఇంతమంచి ఇల్లు ఎక్కడ లేదు. జాహ్నవి మాత్రం చాలా సంతోషం గా ఉంది. మధ్యాహ్నం అక్కడ నుండి వాళ్ళని టౌన్ కి తీసుకొని వెళ్ళాడు సాత్విక్. అక్కడే లంచ్ చేసి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు.
"వస్తావా? లేక కొన్ని రోజులు ఉండి వస్తావా?" అన్నాడు
"వస్తాను" అంది జాహ్నవి
ఇద్దరు వాళ్ళకి వీడ్కోలు చెప్పి రిటర్న్ అయ్యారు.
"అసలు ఇలా చేస్తున్నావని కొంచెం కూడా చెప్పలేదు" అంది జాహ్నవి చిరుకోపంగా
"చెప్దామనే అనుకున్నా కానీ నీ రియాక్షన్ చూద్దామని చెప్పలేదు" అన్నాడు సాత్విక్
"నాకు ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు సాత్విక్" అంది జాహ్నవి
"ఏం చెప్పకు" అన్నాడు సాత్విక్ నవ్వుతూ
జాహ్నవి అతని చేతిని పట్టుకుని అతని భుజం మీద వాలింది. కళ్ళలో నుండి చిన్న కన్నీటి పొర.
"ఓయ్ ఏమైంది?" అన్నాడు సాత్విక్
"లవ్ యు..... లవ్ యు సో మచ్ సాత్విక్" అంది జాహ్నవి ప్రేమ, సంతోషం నిండిన గొంతుతో
సాత్విక్ తల పక్కకి తిప్పి జాహ్నవి తల మీద ముద్దు పెట్టాడు.
"ఇప్పుడు ఇలానే అంటావ్, మళ్ళీ చిన్న గొడవ వస్తే చెంపలు వాయకొడతావ్" అన్నాడు సాత్విక్
అది విని జాహ్నవి చిన్నగా నవ్వింది.
"ఈ రోజు నుండి అలా చేయను సాత్విక్" అంది జాహ్నవి
"నిజమా?" అన్నాడు సాత్విక్
"హా, అదే కాదు, నువ్వు ఏం అడిగినా కాదు అనకుండా చేస్తాను. అది ఏదైనా సరే" అంది సాత్విక్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ.
"ఆహ అవునా, సరే ఇప్పుడే ఒకటి అడుగుతా చేస్తావా?" అన్నాడు సాత్విక్
"అడగటం కాదు, ఈ రోజు నుండి ఆర్డర్ ఇవ్వు" అంది జాహ్నవి
సాత్విక్ తల తిప్పి జాహ్నవి కళ్ళలోకి చూసాడు.
"సరే రా ఖాళీగానే ఉన్నావ్ కదా వచ్చి వీడిని చీకు" అన్నాడు సాత్విక్ నవ్వుతూ
మళ్ళీ జాహ్నవి చేయదేమో అనుకున్నాడు కానీ జాహ్నవి క్షణం కూడా ఆలోచించకుండా ముందుకి ఒంగి సాత్విక్ ప్యాంటు జిప్ ఓపెన్ చేసింది. అది చూసి సాత్విక్ ఆశ్చర్యపోయాడు.
అతని మొడ్డని డ్రాయర్ లో నుండి తీసి యే మాత్రం ఆలోచించకుండా చీకటం మొదలుపెట్టింది. పక్కన రోడ్ మీద వేరే వెహికల్స్ పోతున్నా కూడా జాహ్నవి పట్టించుకోలేదు. ఇక నుండి సాత్విక్ ఏం చెప్తే అదే చేస్తాను అని గట్టిగా నిర్ణయం తీసుకుంది.
సాత్విక్ తన చేతిని జాహ్నవి తల మీద వేసాడు. ఆమె తన మొడ్డని చీకుతుంటే మెల్లగా ఆమె తలని నిమిరాడు. అతనికి కారెంత వరకు జాహ్నవి అతని మొడ్డని వదలలేదు.
ఆ రోజు నుండి జాహ్నవికి సాత్విక్ చెప్పిన మాట వినటమే పనైంది.
జాహ్నవితో చాలా అడ్వంచర్స్ చేసాడు సాత్విక్. జాహ్నవి ని సినిమా థియేటర్ కి తీసుకొని వెళ్లి ఇంటర్వెల్ కి ముందు తనని జెంట్స్ టాయిలెట్ లోకి తీసుకొని వెళ్లి దెంగటం. బయట వేరే మగాళ్లు టాయిలెట్ కి వస్తే జాహ్నవి నోటికి చేయి అడ్డు పెట్టుకుని మూలుగులు ఆపుకోవటం.
క్రౌడ్ ఉన్న ఎగ్జిబిషన్ లైన్ లోకి వెళ్లి జాహ్నవిని టికెట్స్ తీసుకుని రమ్మనటం. అక్కడ లైన్ లో ఉన్న అబ్బాయిలు జాహ్నవి మీద పడుతుంటే, చేతులతో జాహ్నవి ని తడిమేస్తుంటే చూసి ఎంజాయ్ చేయటం.
మాల్ కి తీసుకొని వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ లో కసిగా జాహ్నవిని దెంగటం వంటి పనులు చేసాడు. మెల్లగా జాహ్నవికి కూడా సాత్విక్ చేసే పనులు నచ్చసాగాయి. టెన్షన్ లో ఇంకా థ్రిల్ ఉంటుంది అని అర్ధం అయింది.
అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు సాత్విక్, జాహ్నవిని పిలిచి
"అలా ఒక ట్రిప్ కి వెళ్దాం వస్తావా?" అన్నాడు.
"హా ఎందుకు రాను" అంది జాహ్నవి
ఇద్దరికీ బెంగుళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసాడు సాత్విక్.
మరుసటి రోజు ప్రయాణం. జాహ్నవి తనకి కావాల్సిన బట్టలు ప్యాక్ చేసుకుంది. బెంగుళూరు చేరే సరికి మధ్యాహ్నం అయింది. ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ బుక్ చేసాడు సాత్విక్.
దాదాపు ఒక గంట ప్రయాణం తర్వాత కార్ ఒక విల్లా ముందు ఆగింది. ఇద్దరు క్యాబ్ దిగి తమ లగేజ్ తీసుకున్నారు.
"ఇక్కడే ఉంటామా మనం" అంది జాహ్నవి
"హా అవును" అన్నాడు సాత్విక్
కాలింగ్ బెల్ కొట్టాడు సాత్విక్, కాసేపటికి డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి జాహ్నవి నోటి నుండి మాట రాలేదు.
ఆమె ఎవరో కాదు మృదుల.
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)