28-09-2025, 10:40 AM
(28-09-2025, 09:47 AM)Minimumdegreeikkada Wrote: To
My Dear Sarit bro,
ఇంట్లో బాబుల తో దెంగులు తినే వాళ్ళ దగ్గర నుండి జుట్టు కి రంగులు వేసుకునే వాళ్ళ వరకు మన సైట్ ని రోజు ఎంతో మంది visit చేస్తూ ఉంటారు....oka మంచి saying ఉంటాది... Nobody dies virgin life fucks us all అని....ప్రతి ఒక్కడికి లోపల చెప్పుకోలేని ఏడుపు లు ఉంటాయి... జీవితం అలా దెంగుతు ఉంటుంది ఒక్కొక్కడిని...ఎవరు తప్పించుకోలేరు.... అలాంటి బతుకులు బ్రతుకుతున్న మనకు ఇలాంటి fantasy platform నిజంగా biggest relaxation అనే చెప్పాలి...... ఇలాంటి చోట నాకు అనవసరపు గొడవలు పెట్టుకుని disturb చెయ్యాలని అసలు లేదు... వీలైతే నాకు వచ్చిన ఐడియాస్ తో oka కధ చెప్పి మైమరిపిస్తాను... నాకు చేత కాకపోతే వేరే ఒకరిని ఎంకరేజ్ చేసి చప్పట్లు కొడతాను....ఈ రెండే నేను చేసేది.. చేస్తుంది.....మంచి స్టోరీస్ రావాలి మంచి రైటర్స్ రావాలి.... Future లో ఒకడు ఏడ్చుకుంటూ అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఒక కధ చదివి వాడి ఏడుపు మొత్తం మర్చిపోవాలి... అలా ఉండాలి ఈ platform అని కోరుకుంటున్నాను.... So discussions గొడవలు పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు...కాదు కూడదు అంటే.... "అయ్యా!!! నా పేరు మాణిక్యం... నాకు ఇంకో పేరు కూడా ఉంది"...
ఇట్లు
Veeeruoriginals
Veeru mirenahh edhii


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)