
(24-09-2025, 06:12 PM)iam.aamani Wrote: హాయ్! ఎలా ఉన్నారు? చాలారోజులైంది ఈ సైట్ చూడక. నేనైతే చాలా మిస్ అయ్యాను మీ అందరిని. మీ అభిమానాన్ని. నా కథల్ని చాలబాగా ఆదరించారు. నన్నుకూడా బాగా ఆదరించారు.
ఇప్పుడే కొదికొద్దీగా సమస్యలనుండి కొలుకుంటూ వస్తున్నాను. త్వరలో తిరిగి మీ ముందు మంచి అప్డేట్ తో వస్తాను.
ఇంతకీ నా కథలు గుర్తున్నాయా? ముఖ్యంగా భార్యకు కాలిసోచ్చిన భర్త నైట్ షిఫ్ట్ కథ. ఇది నాకూ చాలా ఇష్టమైన కథ.
నా కథ గురించి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఏడాదిన్నరా. కొంచెం నేను రిఫ్రెష్ అవ్వడానికి ఏ కథ చదివితే బాగుంటుందో సజెస్ట్ చేయగలరు. మంచి ఫీల్ అండ్ రొమాన్స్ ఉన్న కథ సజెస్ట్ చేయండి.
ధన్యవాదములు.
హలో మేడం ఆమని గారు ఎలా వున్నారు అండి.....
మేము చాలా మిస్ అయ్యాం మేడం మిమ్మల్నీ..... మీ కథని కూడా ( కొంచం ఎక్కువగానే ) మీ సమస్యలు కొద్దికొద్దిగా తగ్గడం చాలా హ్యాపీ మేడం....
మీరు వెళ్ళాకా ఇక్కడ చదవడానికి సరైన కథలు లేక సైట్ కి రావడం మానేశాం మేడం.....
మీ సమస్యలు పూర్తిగా తగ్గి తిరిగి చాలా రెట్టింపు తో వచ్చి కథ మొదలు పెట్టాలి ఆనీ కోరుకుంటున్నాం మేడం.....
మీరు రిఫ్రెష్ అవ్వడానికి .... చదివే అంత గొప్ప కొత్త కథలు ఏం లేవు మేడం... ఇక్కడా............
...
.....
......
......
ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️


Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️