25-09-2025, 05:23 PM
"ఏమైంది జాను?" అన్నాడు సాత్విక్.
జాహ్నవి కళ్ళ నుండి కన్నీరు చెంపల మీద నుండి కిందకి కారుతూనే ఉంది. తను ఎంతగానో నమ్మిన సాత్విక్ ఇలా చేస్తాడు అని కలలో కూడా అనుకోలేదు. ఇంతలో సాత్విక్ పైకి లేచి జాహ్నవి చేయి పట్టుకుని
"ఏమైంది రా?" అన్నాడు.
"ఛీ చేయి వదులు" అంది జాహ్నవి కోపంగా చేతిని విదిలించుకుంటూ.
"అసలు మనిషివేనా సాత్విక్, ఇలా అసలు ఛీ...." అంటూ కోపంగా అరిచింది.
"ఓహ్ దీని గురించా? నా ప్రాబ్లెమ్ గురించి నీకు ముందే చెప్పా కదా, ఇది కూడా అందులో భాగంగానే చేసాను. ఈ రికార్డింగ్ చూసిన తర్వాత నాకు ఇంకా మూడ్ వస్తుంది అందుకని. అయినా దీంట్లో తప్పేం ఉంది నువ్వు కూడా రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చేసావ్ కదా జాను" అన్నాడు సాత్విక్
రాత్రి జరిగింది తల్చుకుంటుంటే జాహ్నవి ఒళ్ళంతా అగ్గిలా రగిలిపోతూ ఉంది.
"దీంట్లో తప్పేం ఉందా? అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా నువ్వు? నిన్ను ఎంత నమ్మాను, నీకోసం ఎంత చేసాను, అయినా నువ్వు ఛీ.... అసలు ఇలా చేస్తావ్ అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పటి వరకు నువ్వు మంచోడివి అని నమ్మాను కానీ ఈ క్షణం తెలిసింది నువ్వెంటో, నీ బుద్దెంటో" అంది జాహ్నవి కోపంగా
"అది కాదు జాను...." అంటూ సాత్విక్ చెప్పబోతుంటే, జాహ్నవి చేయి పైకి లేపి ఆపు అన్నట్టుగా సైగ చేసి
"ఇంకేం మాట్లాడకు సాత్విక్, నీ సమస్య నుండి నిన్ను బయటకు తీసుకొని రావాలి నీతో జీవితం మొత్తం సంతోషంగా ఉండాలి అని ఎన్నో కలలు కన్నాను. నీ కోసం నా సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి రాత్రి ఆ పార్టీ కి కూడా వచ్చాను. కానీ నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావ్, అసలు ప్రపంచంలో ఇలాంటి వాడు ఉంటాడా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. ఇంకొకసారి నీ మొహం కూడా నాకు చూపించకు. నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది నువ్వు ఇంతకముందు లవ్ చేసిన అమ్మాయి ఎందుకు నిన్ను వదిలేసి వెళ్లిందో. మొదటిసారి ఆమె చేసిన పని మంచిదే అనిపిస్తుంది ఛీ...." అంటూ అక్కడ నుండి బెడ్ దగ్గరికి వెళ్లి తన బట్టలు వేసుకుని, దాని మీద లాంగ్ కోట్ వేసుకుని ఏడుస్తూ అక్కడ నుండి బయటకు వచ్చేసింది.
సాత్విక్ కి ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. జాహ్నవి వెళ్తుంటే ఆమె నడుస్తూ
"జాను, సారీ జాను... నువ్వు ఇలా రియాక్ట్ అవుతావు అని అసలు తెలియదు. నీకు కూడా నచ్చుతుంది అనుకున్నాను. ఏదో ఫన్ కోసం ఇలా చేసాను" అన్నాడు
అది విని జాహ్నవి కి ఇంకా కోపం వచ్చింది.
"ఫన్ కోసం చేసావా? నేనేమన్నా బొమ్మని అనుకుంటున్నావా మార్చుకుని ఆడుకోవటానికి?" అంది చింత నిప్పుల్లాంటి కళ్ళతో కోపంగా చూస్తూ
"అది కాదు జాను" అంటూ సాత్విక్ మళ్ళీ జాహ్నవి చేయి పట్టుకున్నాడు.
"చేయి వదులు సాత్విక్" అంది జాహ్నవి కోపం గా
అయినా కూడా సాత్విక్ వదలేదు. ఇక కోపం పట్టలేక తన చేతిని పైకి లేపి సాత్విక్ చెంప మీద గట్టిగా కొట్టింది. దాంతో సాత్విక్, జాహ్నవి చేతిని వదిలేసాడు. జాహ్నవి కోపంగా అక్కడ నుండి బయటకు వచ్చి ఎదురుగా వస్తున్న ఆటో ని మాట్లాడుకుని ఎక్కి తన ఫ్లాట్ కి వెళ్ళిపోయింది.
సాత్విక్ మనసంతా గందరగోళంగా ఉంది. తప్పు చేసానా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. కానీ లోపల నుండి మాత్రం అందుకే ఆడదాని మీద ప్రేమ పెంచుకోకు అని చెప్పింది అంటూ సమాధానం వినపడుతూ ఉంది.
**********************
జాహ్నవి ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి డోర్ మూసేసుకుంది. సాత్విక్ తో గడిపిన క్షణాలు అన్నీ కళ్ళలో మెదులుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లి తన తండ్రికి ఇద్దరి ప్రేమ విషయం చెప్దామని కూడా అనుకుంది. సాత్విక్ మీద నమ్మకంతోనే తన కన్యత్వాన్ని అతనికి ఇచ్చేసింది. అతను ఏం చెప్పినా కాదు అనకుండా చేసింది కానీ సాత్విక్ అలా చేసేసరికి జాహ్నవి తట్టుకోలేకపోయింది.
అలానే ఏడుస్తూ బెడ్ మీదకి వాలిపోయింది జాహ్నవి. ఎప్పటికో డోర్ కొడుతున్న సౌండ్ కి కళ్ళు తెరిచింది.
"జాహ్నవి..... జాహ్నవి...." అంటూ బయట నుండి రవళి గొంతు వినపడింది.
జాహ్నవి మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుని డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న రవళి ని చూసి ఆమెని హత్తుకుని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. రవళి కి కంగారు మొదలైంది.
"ఏమైంది జాహ్నవి, ఎందుకు ఏడుస్తున్నావ్?" అంది రవళి కంగారుగా
జాహ్నవి ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. రవళి ఇక ఏం మాట్లాడకుండా కాసేపు జాహ్నవిని అలానే ఓదార్చింది. కొంతసేపటికి తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెట్టి కిచెన్ లోకి వెళ్లి వాటర్ తీసుకుని వచ్చి తాగటానికి ఇచ్చింది. జాహ్నవి మెల్లగా ఆ వాటర్ అందుకుని తాగింది. రవళి, జాహ్నవి పక్కన కూర్చుని
"ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్?" అంది మెల్లగా
జాహ్నవి కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. వేరొక అమ్మాయిని తీసుకొని వచ్చి, ఆమెతో కలిసి సాత్విక్ తనని దెంగాడు అని ఎలా చెప్పాలో కూడా జాహ్నవి కి అర్ధం కావట్లేదు. అది తలుచుకుంటేనే బాధతో కన్నీరు వస్తుంది. మెల్లగా కన్నీరు తుడుచుకుని
"నాకు, సాత్విక్ కి బ్రేకప్ అయిందే" అంది
"ఏం మాట్లాడుతున్నావ్? అసలు ఏమైంది?" అంది రవళి
"సాత్విక్ అనుకున్నంత మంచోడు కాదే, వాడేంటో వాడి నిజస్వరూపం ఏంటో నాకు ఈ రోజు తెలిసింది" అంది బాధగా
"సాత్విక్ ఏం చేసాడే, ఎందుకు ఇలా అంటున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు" అంది రవళి
కానీ సాత్విక్ ఏం చేసాడో చెప్తే ఇప్పుడు అతనికి ఉన్న సమస్య గురించి చెప్పాలి, అదంతా బయటకి తెలిసి అతని పరువు తీయటం ఎందుకు అని జాహ్నవి ఒక్క క్షణం ఆలోచించింది. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది.
"ఏంటే ఏం మాట్లాడవు?" అంది రవళి
"ఏం లేదు ఈ విషయం వదిలేయవే, నాకు వాడి పేరు పలకాలి అన్నా కూడా చిరాకుగా ఉంది" అంది జాహ్నవి
సాత్విక్ ఏం చేసాడు, జాహ్నవి ఇంతలా రియాక్ట్ అవుతుంది అనుకుంది రవళి. అసలకే బాధలో ఉంది, ఇంకా జాహ్నవి ని ఇబ్బంది పెట్టటం ఎందుకు అని రవళి కూడా సైలెంట్ అయిపొయింది.
"సరే, ఇంతకీ ఏమన్నా తిన్నావా?" అంది రవళి
"ఆకలి లేదే" అంది జాహ్నవి
"చెప్పింది చాలు కానీ వెళ్లి స్నానం చేసి రా పో, వచ్చేలోపు నేను భోజనం రెడీ చేస్తాను" అంది రవళి.
"నాకు వద్దే" అంది జాహ్నవి
"ఇంకేం మాట్లాడకు ముందు వెళ్లి స్నానం చేసి రా" అంటూ జాహ్నవి చేయి పట్టుకొని తన బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది.
తిరిగి కిచెన్ లోకి వెళ్లి వంట పని మొదలుపెట్టింది. జాహ్నవి కూడా మెల్లగా బాత్ రూమ్ లోకి వెళ్ళింది. చల్లని నీళ్లు తన ఒంటి మీద పడుతుంటే కొంచెం ప్రాణానికి ఎందుకో హాయిగా అనిపించింది. ఎదురుగా ఉన్న సోప్ తీసుకుని రాత్రి ఆ అమ్మాయి తనని ఎక్కడెక్కడ ముద్దులు పెట్టుకుందో అన్నీ చోట్ల గట్టిగా రుద్దుకుంది. శుభ్రంగా తల స్నానం చేసి బయటకి వచ్చింది. రవళి బెడ్ మీద పెట్టిన తన బట్టలు వేసుకొని హల్ లోకి వచ్చింది. అప్పటికే రవళి వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది.
"రా తిందాం" అంది రవళి
జాహ్నవి మెల్లగా వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఇద్దరికీ వడ్డించింది రవళి. మెల్లగా ఇద్దరు తినటం పూర్తి చేసారు. కాసేపటికి డోర్ బెల్ మొగుతుంటే రవళి వెళ్లి ఓపెన్ చేసింది. ఎదురుగా దినేష్ ఉన్నాడు.
"వెళ్దామా?" అన్నాడు
"హా, జాహ్నవి రా అలా బయటకు వెళ్దాం?" అంది రవళి
"లేదే నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి" అంది జాహ్నవి
"నీకు మూడ్ బాలేదు అనే దినేష్ ని రమ్మని పిలిచాను అలా బయటకు వెళ్తే అయినా సెట్ అవుతుంది అని" అంది రవళి
జాహ్నవి ఏం మాట్లాడకపోవటంతో
"ప్రతీ దానికి ఇలా సైలెంట్ గా ఉంటే సరిపోదు పద" అంటూ జాహ్నవి దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళింది.
అప్పటికే రవళి, దినేష్ కి కాల్ చేసి జరిగింది చెప్పటంతో జాహ్నవి పరిస్థితి దినేష్ కి అర్ధం అయింది.
"పద జాహ్నవి అలా తిరిగి వద్దాం" అన్నాడు.
"మ్మ్" అంది జాహ్నవి కూడా ఇక తప్పేలా లేదు అన్నట్టుగా.
ముగ్గురు కలిసి అలా కార్ లో సిటీ అంతా ఒక రౌండ్ వేసారు. దినేష్, రవళి ని ఆట పట్టిస్తూ, ఆమె మీద జోక్స్ వేస్తుంటే జాహ్నవి కూడా మెల్లగా నవ్వటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతం గా ఉన్నట్టు అనిపించింది. కానీ ఎందుకో ఒక్కసారి సాత్విక్ కూడా దినేష్ లా ఉండి ఉంటే తనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకుంది.
కొంతసేపటికి ఇద్దరిని వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు దినేష్. ఇద్దరు మెల్లగా ఇంట్లోకి వెళ్లారు. ఒంటరిగా ఉంటే జాహ్నవి ఇబ్బంది పడుతుంది అని జాహ్నవిని తనతోనే పడుకోమని చెప్పింది రవళి. జాహ్నవి కూడా సరే అంది.
మరుసటి రోజు రవళి నిద్ర లేచి, రెడీ అయ్యి జాహ్నవిని కూడా లేపింది.
"నేను కాసేపు పడుకుంటానే" అంది జాహ్నవి
"టైం చూడు ఎంత అయిందో క్లాస్ కి వెళ్ళాలి లెగువు ఇక" అంది రవళి
జాహ్నవి కళ్ళు పూర్తిగా తెరిచి రవళి ని చూస్తూ
"నాకు క్లాస్ కి రావాలని లేదు, మళ్ళీ ఎమన్నా జాబ్ చూసుకుంటాను" అంది జాహ్నవి
"ఏం మాట్లాడుతున్నావ్?" అంది రవళి
"ఇది అంతా సాత్విక్ ఇచ్చినవే కదా అందుకే ఈ హౌస్ కూడా ఖాళీ చేద్దాం త్వరలో" అంది జాహ్నవి
అది విని రవళి కి కాసేపు మైండ్ పనిచేయలేదు. మెల్లగా ఆలోచించటం మొదలుపెట్టింది. కాసేపటికి ఒక ఆలోచన తట్టింది.
"జాహ్నవి ఒకటి చెప్తాను ఏమి అనుకోకే, మన లైఫ్ ఇప్పుడు టర్నింగ్ పాయింట్ లో ఉంది. సరైన టర్న్ తీసుకోకపోతే ఇక ఎప్పటికి ఇబ్బదులు పడుతూనే ఉంటాం. ఒక పని చేద్దాం. ఇంకొక 15 రోజుల్లో మన ట్రైనింగ్ కూడా అయిపోతుంది. తర్వాత దినేష్ వాళ్ళ కంపెనీ లో నీకు కూడా జాబ్ చూస్తాను ఇద్దరం కలిసి అక్కడే వర్క్ చేద్దాం. వచ్చే శాలరీ లో ఇక్కడ ఉంటున్నందుకు రెంట్ కడదాం, అలానే నీకు అతను పే చేసిన ఫీ కూడా ఇచ్చేద్దాం. ఏమంటావు?" అంది
అది విని జాహ్నవి కాసేపు ఆలోచించింది. రవళి చెప్పింది బాగానే ఉంది అనిపించింది.
"సరే అలానే చేద్దాం" అంది జాహ్నవి
అది విని రవళి మొహం వెలిగిపోయింది.
జాహ్నవి కూడా లేచి రెడీ అయి వచ్చింది. ఇద్దరు కలిసి క్లాస్ కి వెళ్లారు. క్లాస్ పూర్తి అయ్యాక బయటకు వచ్చి చూస్తే సాత్విక్ తన కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. జాహ్నవి అతని మొహం చూసి చిరాకుగా
"రవళి పదవే వెళ్దాం" అంది
రవళి కూడా ఏం మాట్లాడకుండా జాహ్నవి వెనుక వెల్లింది. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియకుండా సాత్విక్ ని తప్పు పట్టటం కూడా కరెక్ట్ కాదు అనుకుంది.
అలా క్లాస్ కి వెళ్ళటం, రావటం, మధ్య మధ్యలో సాత్విక్ తన కోసం వెళ్ళటం ఇలా రోజులు గడుస్తున్నాయి.
సాత్విక్ మాట్లాడాలని చూస్తున్నా కూడా జాహ్నవి ఆ అవకాశం ఇవ్వట్లేదు. ఫోన్ చేస్తున్నాడని బ్లాక్ లో పెట్టింది. ఒకరోజు మాట్లాడాలని గట్టిగా ట్రై చేస్తే సాత్విక్ ని అందరి ముందు తిట్టేసింది. అప్పటి నుండి ఇక సాత్విక్ కలవటం ఆపేసాడు.
****************************
"ఫ్లాట్ దగ్గరికి రా, ఇక నా వల్ల కాదు ఆగటం" అన్నాడు దినేష్ కాల్ లో
"అబ్బా ఇంకొక 4 రోజులు అలా ఆగు" అంది రవళి
"ఇంకేం ఆగాలి ఇప్పటికే వారం రోజుల నుండి నన్ను పస్తులు పెడుతున్నావ్. జాహ్నవి కి బ్రేకప్ అయింది అంటూ. సరేలే అని నేను కూడా ఆగాను. ఇక నా వల్ల అయితే కాదు, రా" అన్నాడు దినేష్
రవళి మొహమాటపడుతూ సరే అంది. వెంటనే జాహ్నవి వైపు తిరిగి
"జాహ్నవి నాకు కొంచెం ఒంట్లో బాలేదే నేను రూమ్ కి వెళ్ళిపోతాను" అంది
"అయ్యో ఏమైంది?" అంటూ జాహ్నవి తన చేతిని రవళి నుదిటి మీద పెట్టింది
"ఏమో సడెన్ గా నీరసం గా అనిపిస్తుంది" అంది రవళి
"సరే పద నేను కూడా వస్తాను" అంది జాహ్నవి
"పర్లేదే ఇంకొక రెండు గంటల్లో క్లాస్ అయిపోతుంది కదా, నువ్వు కూడా వినకపోతే నాకు ఎవరు చెప్తారు. నేను ఆటోలో వెళ్తాను. నువ్వు క్లాస్ విని బైక్ మీద వచ్చేసేయ్" అంది రవళి
ఇక చెప్పేది ఏం లేక సరే అంది జాహ్నవి.
"సరే డోర్ లాక్ చేయను, కాలింగ్ బెల్ కొట్టకుండా వచ్చేసేయ్. నేను రూమ్ లో పడుకుని ఉంటాను" అంది రవళి
"సరే జాగ్రత్తగా వెళ్ళు" అంది జాహ్నవి
రవళి క్లాస్ నుండి వెళ్ళిపోయింది. జాహ్నవి మిగిలిన క్లాస్ వింటూ ఉంది. కొంతసేపటికి అది కూడా అయిపోవటంతో బయటకి వచ్చి ఇంటికి బయలుదేరింది.
రవళి ముందే చెప్పి ఉండటంతో డోర్ ఓపెన్ లో ఉందో లేదో అని చెక్ చేసింది. డోర్ ఓపెన్ లోనే ఉండటంతో లోపలికి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసి రవళి కి ఎలా ఉందొ ఒకసారి చూద్దామని డోర్ దగ్గరికి నడిచింది.
"ఆఆఆహ్....... మెల్లగా....." అన్న రవళి అరుపు గట్టిగా వినపడింది.
అది విని జాహ్నవి అక్కడే ఆగిపోయింది.
"ఏంటి మెల్లగా, ఇన్నిరోజులు నీ పూకు ఇవ్వనందుకు ఇదే నీకు శిక్ష" అన్న దినేష్ గొంతు కూడా వినపడింది వెంటనే.
దాంతో లోపల ఏం జరుగుతుందో జాహ్నవి కి అర్ధం అయింది. సిగ్గు, కంగారు అన్నీ కలిసిన మొహంతో మెల్లగా అక్కడ నుండి తన రూమ్ కి వెల్లింది.
వెళ్ళింది అన్న మాటే కానీ మనసు మొత్తం పక్కన జరుగుతున్న దెంగులాట మీదనే ఉంది. రవళి అరుపులు తన రూమ్ వరకు వినపడుతున్నాయి. ఎందుకో తెలియదు అవి వింటుంటే తనకి తెలియకుండానే ఒంట్లో ఏదేదో అయిపోతుంది. తన ఆలోచనలు పక్కకి వెళ్ళకూడదు అని చెవులకి చేతులు అడ్డు పెట్టుకుంది. కొంతసేపటి వరకు అలానే ఉంచింది కానీ మెల్లగా చేతులు నొప్పులు పుడుతుంటే తీసేసింది దాంతో రవళి అరుపులు మళ్ళీ వినపడుతున్నాయి. బెడ్ మీద బోర్లా పడుకుని పిల్లో ని తల పైన వేసుకుని గట్టిగా బిగించి పడుకుంది. దాంతో కొంతమేరా అరుపులు తగ్గాయి కానీ సన్నగా మాత్రం వినపడుతున్నాయి.
బోర్లా పడుకుని ఉండటంతో తన పువ్వు బెడ్ కి అదుముకుపోయింది. దాంతో రాపిడి జరిగి మెల్లగా ఒళ్ళంతా వేడెక్కటం మొదలైంది. ఆ క్షణం ఒక్కసారిగా సాత్విక్ గుర్తు వచ్చాడు. అతను కూడా దినేష్ లా ఉండి ఉంటే తనకి ఈ బాధ ఉండేది కాదు అనుకుని బాధ పడింది. ఆ అరుపులకి మెల్లగా తన పువ్వు నుండి రసాలు ఊరుతూ ఉన్నాయి. అయినా సరే కోరికని అదుపు చేసుకుంటూ, పిల్లో ని ఇంకా గట్టిగా అదిమి పడుకుంది. ఆ సాత్విక్ ఆలోచనలు తన మనసు నిండా కమ్ముకుంటుంటే మెల్లగా అలా నిద్రలోకి జారుకుంది.
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)