24-09-2025, 06:37 PM
(24-09-2025, 06:12 PM)iam.aamani Wrote: హాయ్! ఎలా ఉన్నారు? చాలారోజులైంది ఈ సైట్ చూడక. నేనైతే చాలా మిస్ అయ్యాను మీ అందరిని. మీ అభిమానాన్ని. నా కథల్ని చాలబాగా ఆదరించారు. నన్నుకూడా బాగా ఆదరించారు.
ఇప్పుడే కొదికొద్దీగా సమస్యలనుండి కొలుకుంటూ వస్తున్నాను. త్వరలో తిరిగి మీ ముందు మంచి అప్డేట్ తో వస్తాను.
ఇంతకీ నా కథలు గుర్తున్నాయా? ముఖ్యంగా భార్యకు కాలిసోచ్చిన భర్త నైట్ షిఫ్ట్ కథ. ఇది నాకూ చాలా ఇష్టమైన కథ.
నా కథ గురించి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఏడాదిన్నరా. కొంచెం నేను రిఫ్రెష్ అవ్వడానికి ఏ కథ చదివితే బాగుంటుందో సజెస్ట్ చేయగలరు. మంచి ఫీల్ అండ్ రొమాన్స్ ఉన్న కథ సజెస్ట్ చేయండి.
ధన్యవాదములు.
Mee samasyala nundi baitaki ravali ani korukuntuuu... mee abimani :)
mee writings chala miss ayyaru readers - hope mee nundi regular updates vasatai anukuntunnam --